గ్రీన్ టీ పైన ఎప్పటికప్పుడు కొత్త పరిశోధనలు జరుపుతూనే ఉంటారు. గ్రీన్ టీ పి 53 అనే జన్యు ప్రోటీన్ శాతాన్ని పెంచుతుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పి 53 అనేది యాంటీ క్యాన్సర్ ప్రోటీన్ దెబ్బతిన్న డి.ఎన్.ఎ ను బాగు చేస్తుంది. దీన్ని గార్డియన్ జీనోమ్ ఆఫ్ గా పిలుస్తారు శరీరంలో పి 53 జన్యు ప్రోటీన్ శాతం పెరగడం వల్ల క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉండటాన్ని న్యూయార్క్ పరిశోధకులు గుర్తించారు. దెబ్బతిన్న కణాలను మరమత్తు చేయడంతోపాటు ఆల్జీమర్స్ ను అడ్డుకుంటున్నట్లు గుర్తించారు.

Leave a comment