కోపం వస్తుందా? వెంటనే ఓ క్యాండీ బార్ కొరికి తింటే లాభం. కోపం తో దంపతులు ఇరువురూ యుద్దాలకు కవ్వింపులకు దిగాచ్చు. కానీ కోపం వచ్చింది అనిపించాగానే ఓ చాక్లెట్ తినేస్తే మనస్సు శాంతిస్తుంది అంటున్నాయి అద్యాయినాలు. లో బ్లడ షుగర్ వాళ్ళ కుడా భార్యకు లేదా భర్త కు ఆకలిగా వుంటుంది. కోపం, ఆకలి కలగలిసి ఇద్దరి నడుమా సహనం నశించి యుద్దాలు మోడలవ్వుతాయి. అందుకే ఇద్దరు కుర్చుని  సహనం పోకుండా చర్చించుకుని సమస్య పరిష్కరించుకోవాలి అనుకున్నప్పుడు కుడా ఓ క్యాండీ బార్ తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పండ్లు, కూరగాయలు ఏవైనా పర్లేదు. కానీ చక్కర కలిసిన డిష్ అయివుండాలి. మెదడు సంతృప్తి చెందిన సంకేతం ఇస్తే కోపం, ఉద్రేకం తగ్గి మనస్సు సానుకూలంగా స్పందిస్తుంది.

Leave a comment