తొలిసారి మిస్ హైదరాబాద్ మొదటి రన్నర్ ప్ కిరీటం అందుకున్నప్పుడు నాకిన్ని అవకాశాలుంటాయని అనుకోలేదు. పెళ్లి చూపులు సినిమాలు ఫేమస్ ఫేమసై  పోయాను అవార్డ్ లు వచ్చాయి. తరువాత కనులు కనులు దోచాయంటే సినిమాలో హైటెక్ ఆడ దొంగ పాత్ర చేయాలంటేనే అసలైన ఛాలెంజ్ ఎలా ఉంటుందో చూశాను.నేను ఏం చేసినా స్పెషల్ గా చేస్తానని హిట్ టాక్ వచ్చింది.అంటూ చెప్పింది రీతూవర్మ.కెరీర్ ప్రారంభంలో నాకిష్టమైన పాత్రలే చేస్తానని చెప్పలేము కానీ నాకు నచ్చిన అవకాశాలే నాకోచ్చాయి.’లుక్ జగదీష్’ కిలాడి నన్నిలా నన్నిలా,వంటివి..నాకు ఈ ఏడాది వచ్చిన మంచి అవకాశాలు బహుశా పెళ్లిచూపులు తర్వాత అచ్చంగా అదే లాంటి పాత్రలను మొహమాటం లేకుండా వద్దు అనుకోవటం నాకు లాభించింది అంటోంది రీతూ వర్మ.

Leave a comment