క్యాప్సికం ఎన్నో అనారోగ్యాలకు ఔషధం వంటిది అంటున్నారు పోషకాహార నిపుణులు క్యాప్సికమ్ లోని యాంటీ ఇన్ ఫ్లలమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడతాయి.వీటిలోని కెరోటినాయిడ్స్ లైకోపిన్ గర్భ మూత్రాశయ క్లోమ క్యాన్సర్ ముప్పు నియంత్రిస్తుంది. క్యాప్సికం క్యాటరాక్ట్ ఆస్టియో ఆర్థరైటిస్ బారినపడకుండా శరీరాన్ని రక్షిస్తుంది. క్యాప్సికమ్ లో అధికంగా ఉండే విటమిన్- సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది శరీరం ఇనుము ను గ్రహించేలా చేస్తుంది.

Leave a comment