కెప్టెన్ లక్ష్మీ సెహగల్ 1914 అక్టోబర్ 24వ తేదీన జన్మించారు.  ఆమె ప్రముఖ సంఘ సేవకురాలు, రాజ్యసభ సభ్యురాలు. చిన్నతనం నుంచే సెహగల్ విదేశివస్తు బహిష్కరణ ,  మధ్యనిషేదం లో పాల్గొన్నారు.  మద్రాస్ వైద్య కళశాలలో 1938లో ఎం.బి., బి.ఎస్. గైనకాలజీ   పూర్తి చేశారు.  తర్వాత సింగపూర్ వెళ్లీ అక్కడ భారతీయ నిరుపేదల వాడలో వైద్యశాల స్థాపించి సేవలు అందించారు.  నేతాజీ సుభాస్ చంద్రబోస్ ప్రసంగాలకు ప్రభావితురాలై స్వాతంత్ర ఉద్యమంలో ‘ఆజాద్ హింద్ ఫౌజ్ ’  మహిళా దళల్లో చేరి కెప్టెన్ హోదా పొంది డాక్టర్ గా వైద్య సేవలు పొందారు.

Leave a comment