డిష్ వాషర్, వాషింగ్ మెషీన్, కారు  హీటర్ వంటివన్నీ కనిపెట్టింది. మార్గరెట్ ఎ విల్కన్స్. సుమారు 250 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ చదివి, కారు హీటర్ కనిపెట్టింది మార్గరెట్. మెకానికల్ ఇంజనీరింగ్ లో, గ్రాడ్యుయేట్ అయిన మార్గరెట్ కు కొత్త వస్తువులు కనుక్కోవాలన్న అభిలాష. ఆ రోజుల్లో కార్లు త్వరగా హీటెక్కి చాలా సమస్యలు సృష్టించేవిట వాటిని దగ్గర నుంచి గమనించి కారు హీటర్ కనిపెట్టిందామె. 60 సంవత్సరంలో ఆమె సృష్టించిన హీటర్ కు పేటెంట్ వచ్చింది మార్గరెట్ కు. ఆమె 1938 లో చికాగో లో జన్మించింది. ఆ నాడు  ఆమె కనిపెట్టిన ఎన్నో వస్తువులు ఈ రోజు మన ఇళ్ళల్లో రోజువారీ వాడేస్తుంటాము.

Leave a comment