ఇప్పుడు చాలా మంది కార్బహైడ్రెడ్స్ ఉండే డైట్ తీపుకోవటం మానేశారు,బరువు పెరుగుతామనే భయంతో పూర్తిగా వాటిని పక్కన పెట్టేశారు. కానీ లాసెట్ పబ్లిక్ హెల్త్ అధ్యయన కారులు సుదీర్ఘకాలం అధ్యయనాలు నిర్వహించారు. 50నుంచి 55 ఏళ్ళ వయసు వారి ఆహారపు అలవాట్లపైన జరిపిన అధ్యయనంలో కార్బో హైడ్రెట్స్ అస్సలు తీసుకొని వారిలో 68 శాతం అకాల మృత్యువుకు దగ్గరయ్యారని కనుగొన్నారు. కార్బోహైడ్రెట్స్ తీసుకొన్న వారి శరీరం ,ఎముకులు ఆరోగ్యంగా చక్కగా ఉందని పాస్తా,బ్రెడ్ ,బంగాళదుంపలు తరుచూ తినే వారి ఆరోగ్యం బావుందని తేలింది. కార్బోహైడ్రెట్స్ అస్సలు తీసుకొని వారి ఆరోగ్యం,ఎముకల అరుగుదలతో పాటు ఎన్నో విషయాల్లో క్షీణించిందని ,వ్యక్తుల జీవనప్రయాణం పెరుగేందుకు కార్బోహైడ్రెట్స్ ఉపకరిస్తాయని తేల్చారు.

Leave a comment