బందనా జైన్ బీహార్ లోని తకుర్ గంజ్ లో పుట్టింది. పెళ్ళయ్యాక ముంబై లోని జె.జె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో డిజైనింగ్ కోర్స్ పూర్తి చేసింది. ఆమె ప్రత్యేకత కార్డ్ బోర్డులో ఎకో ఫ్రెండ్లీ ఫర్నిచర్ తయారు చేయటం సిల్వర్ పేరుతో ముంబైలో ఆమెకో స్టుడియో ఉంది. రీ సైకిల్ కి ఉపయోగపడే కార్డ్ బోర్డ్ లో ఆమె తయారు చేసే ఫర్నిచర్ కు ఎంతో డిమాండ్ ఉంది. కోటి రూపాయలు టర్నోవర్ దాటుతున్న ఈ వ్యాపారంలో ఆమెతో పాటు 18 మంది స్థానిక యువతులు పని చేస్తున్నారు.

Leave a comment