మన దేశంలో ఒకే ఒక్క మహిళ కమాండో ట్రైనర్ సీమారావ్ . ఒక్క రూపాయి తీసుకోకుండా ఇండియన్ ఆర్మీకి ఆమె ఉచితంగా సేవ చేస్తుంది. మిలటరీలో మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ సాధించింది. మెడిసిన్ చదివినా, కమాండోలకు శిక్షణ ఇచ్చే కెరీర్ ఎంచుకుంది. భర్త దీపక్ రావ్ తో కలిసి పదిహేను వేల మంది కమాండోలకు శిక్షణ ఇచ్చింది సీమారావ్. ఫిట్ నెస్ లేకపోతే ఈ వృత్తిలో కొనసాగలేమనే భయంతో మాతృత్వాన్నీ దూరం చేసుకుంది. ఓ అనాథ బాలికను దత్తాత తీసుకొని పెంచుకుంటుంది సీమారావ్.

Leave a comment