ఖైదీ నెంబర్ 150 విడుదల కు ముందే లక్ష్మీ రాయ్ ఐటెం సాంగ్ కు పెద్ద పేరొచ్చింది. పది సంవత్సరాలుగా నటిస్తున్న ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా చేసినా రాని పేరు గుర్తింపు ఈ ఒక్క పాటలో వచ్చింది లక్ష్మీ రాయ్ కు సర్దార్ గబ్బర్ సింగ్ లో తప్పు తప్పే శుద్ధ తప్పే పాటతో లక్ష్మీ రాయ్ పాటలు ఎంత డిమాండ్ వుండగలదో సినీ జనాలకు తెలిసింది. ఇక ఆమె కోసం ఐటెం సాంగ్స్ కూడా కడుతున్నాయి. లక్ష్మీ రాయ్ మాత్రం ఇలా సినిమాకి ఒక్క డాన్స్ ఉన్నా మేలే అంటోంది. హీరోయిన్స్ ఎంత మంది ఉన్నా స్పెషల్ సాంగ్స్ డిజైన్ చేస్తున్నారంటే మా గ్లామర్ గొప్ప దనే కదా. అలాగని హీరోయిన్లని తక్కువ చేయటం కాదు. స్పెషల్ సాంగ్స్ ప్రత్యేకతను గురించి చెప్పటం నా ఉదేశ్యం. దక్షిణాదిన ఐటెమ్ సాంగ్స్ అంటే చిన్న చూపు వుంది కానీ ఉత్తరాదిన గుర్తింపు డిమాండు వున్నాయి. హీరోయిన్ తో సమానంగా ఐటెమ్ సాంగ్ రెమ్యునరేషన్ వుంటోంది. ఇక ఖైదీ నెంబర్ 150 లో అయితే సుస్మిత డిజైన్ చేసిన డ్రెస్ లు చిరంజీవి గారితో స్టెప్పులు నన్ను చాలా సంతోషపెట్టాయి. సినిమాకు స్పెషల్ సాంగ్ అదనపు ఆకర్షణ అని తెలుసుకున్నానంటోంది లక్ష్మీ రాయ్. ఈ సంవత్సరం నాకు చాలా అవకాశాలు ముందున్నాయి. మరింత గుర్తింపు దక్కుతుందని కూడా ఆశిస్తున్నానంటోంది లక్ష్మీ రాయ్.
Categories
WoW

కెరీర్ ను మార్చిన ఒకే ఒక్క పాట

Leave a comment