ప్రతి రోజు ఒక్కటి తిన్నా చాలు చర్మం నున్నగా నిగనిగ లాతుంది. జుట్టు గోళ్ళు ద్రుధంగా ఉంటాయి. ఆరెంజ్ కలర్ లో నోరూరించే క్యారెట్ ఔషధం లాంటిది. ప్రతి రోజు క్యారెట్ రసం తాగుతూ వుంటే అల్సర్, గ్యాస్ సమస్యలు పోతాయి. క్యారెట్ లోని ‘ఎ’ విటమిన్ కళ్ళకు ఎంతో మంచిది శరీరంలో ఇన్ ఫెక్షన్స్ తగ్గిస్తుంది. క్యారెట్ యాంటీ సెప్టిక్ క్యారెట్ సూప్ చాలా ఆరోగ్యం. క్యారెట్ , ఉల్లిపాయ ముక్కలు , దాల్చిన చెక్క, మిరియాలు, పలావు ఆకు, కొట్టి మీరా, నిమ్మరసం కలిపి సన్నని మంట పైన వున్దికించాలి. విడిగా కొత్తిమీర, నిమ్మరసం రెడీ చేసి పెట్టుకోవాలి వుడుకుతున్న్ క్యారెట్ లో కార్న్ ఫ్లోర్ కష్ట నీళ్ళలో కలిపి పోసి అందులో కొట్టి మీరా, నిమ్మరసం కలుపుకుంటే చక్కని సూప్ తయ్యారవవుతుంది. పాకెట్ లో దొరికే రెడీమేడ్ సూప్ కంటే ఈ పద్దతి లో చేసిన సూప్ క్యారెట్ చాలా ఆరోగ్యం.

Leave a comment