Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama

Category: Business Manthra

4 Articles
Categories
Business Manthra

పక్కా ప్లాన్ వుంటే ఏదైనా సాధ్యమే.

June 23, 2017
1 min read
శ్వేతా సింగ్ తెలుగు చిత్ర సీమలో నిర్మాతగా అడుగు పెట్టింది. తల్లీ తండ్రీ…
Read more
Categories
Business Manthra

ఇప్పుడు హోటల్ త్వరలో నిర్మాణం.

June 23, 2017
0 mins read
అత్తారింటికి దారేదీ, బ్రహ్మోత్సవం వంటి సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకుంది నటి…
Read more
Categories
Business Manthra

నగల వ్యాపారంలో కాజల్.

June 20, 2017
0 mins read
నేనే రాజు నేనే మంత్రిలో కాజల్ నటించిన 50వ చిత్రం. ఆమె మొదటి…
Read more
తలుపులు మూసి కిటికీలు వేసి దోమ తెరలు కట్టి మస్కిటో కాయిల్స్ ఆయిల్స్ మ్యాట్స్ పెట్టినా ఎలా ఎగురుకుంటూ వచ్చి కుట్టేస్తాయో దోమలు. పైగా ఈ కాయిల్స్ ఎన్నో అనారోగ్యాలు ఇప్పుడు ముంబాయి కు చెందిన నిద్రా టెక్స్టైల్స్ అనే సంస్థకు చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు . కస్తూరి శ్రేయా పోడార్ మస్ క్విట్ ఇన్ అనే దుప్పటి తయారు చేసారు. నూటికి నూరు శాతం నూలుతో తయారు చేసిన ఈ బ్లాంకెట్ తో పెర్ మెత్రిన్ అనే రసాయనాన్ని జొప్పించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన ఈ రసాయనాన్ని అమెరికా సైనిక దళ యునిఫారాల్లో వాడుతున్నారు. టెక్సటైల్ డిజైనర్ కస్తూరి ఆలోచనల్లోంచి రూపం పోసుకున్న ఈ దుప్పటి కోసం వాడే కెమికల్స్ స్విజ్జర్ల్యాండ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. దీన్నించి ఎలాంటి దుష్ఫలితాలు రావని చిన్న పిల్లలు గర్భిణులు కూడా నిర్ణయంగా వాడుకోవచ్చంటున్నారు. ఉత్పత్తిదారులు. 50 ఉతుకుల వరకు దోమల్ని దగ్గరకు రానీయకుండా కాపాడుతుంది. తర్వాత దాన్ని మాములు దుప్పటిలా వాడుకోవచ్చు.
Categories
Business Manthra

దోమలు కుట్టని దుప్పటి

March 2, 2017
0 mins read
తలుపులు మూసి కిటికీలు వేసి దోమ తెరలు కట్టి మస్కిటో కాయిల్స్ ఆయిల్స్…
Read more

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.