Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama

Category: Chinna Maata

7644 Articles
Categories
Chinna Maata

ఆవిరి తో వండాలి

February 14, 2018February 14, 2018
1 min read
కొన్ని పదార్థాలలో అద్భుతమైన పోషకాలుంటాయి.కానీ వాటిని సరైనా విధంగా వాడకపోతే ఆ పోషకాలు…
Read more
Categories
Chinna Maata

ఎలాగోలా తింటే తప్పే

February 13, 2018February 14, 2018
0 mins read
ప్రతి పనీ ఎలాగోలా చేద్దామనుకుంటే ఒక్కోసారి చాలా నష్టం . ఆఫీసుకు లంచ్…
Read more
Categories
Chinna Maata

రేపే వినాయక చవితి.

August 24, 2017
0 mins read
రేపే వినాయక చవితి. అన్ని కార్యాలకు ప్రధమ పూజలందుకునే గణనాయకుని పూజించే రోజు.…
Read more
Categories
Chinna Maata

నేడే రాఖీ పూర్ణిమ.

August 7, 2017
0 mins read
ఈ రోజు రాఖీ పౌర్ణమి లోకంలో సోదరీ సోదర సంబంధాలు చక్కగా  వుండాలని…
Read more
Categories
Chinna Maata

ఆమెను కించ పరిస్తే సహించదు.

May 22, 2017
0 mins read
వివాహ బంధానికి సంబందించి సెవెన్ ఇయర్స్ ఇచ్ అన్న పదం ఇప్పుడు మూడేళ్ళకే…
Read more
Categories
Chinna Maata

నేడే రాముని కళ్యాణం

April 5, 2017April 5, 2017
1 min read
ఈ నేల పైన ఎక్కడ చూసినా శ్రీరాముడు అడుగు పెట్టని నేల, సీతమ్మ…
Read more
పిల్లలకు మాటలు రావడం మొదలుపెట్టి. వాళ్ళ అవసరాలు చెప్పగలిగితే వెంటనే ప్లే స్కూల్ కోసం వెతుకుతారు తల్లిదండ్రులు. ఇప్పుడు అధునాతనమైన, ఏ.సి రూమ్స్ గల, మంచి శిక్షణ గల ఆయాలు టీచర్లు వుంటారు. గనుక పిల్లలు కాస్త చిన్న వయస్సులోనే స్కూల్ కి వెళ్ళే లాగా తాయారు అవ్వుతారు అని ప్రి స్కూల్ కు పంపుతారు. కానీ స్టాన్ ఫర్డ్ పరిసోదనలు చేసిన తాజా అధ్యయనంలో, కిండర్ గార్డెన్ స్కూల్ కు బదులుగా ఆరేళ్ళకు చేరిన విద్యార్ధులకు స్వీయ నిర్ణయం ఎక్కువ వుంది అని వారు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నారు అని తేలింది. పాశ్చాత్యదేశాల్లో పిల్లలను ఆలస్యంగా స్కూల్ లో చేరుస్తారు. ఉదాహరణకు ఫిన్లాండ్ లో పిల్లలను ఎనిమిది ఏళ్ల నుండి పిల్లలను స్కూల్ కి పంపడం మొదలు పెడతారు. రెండున్నార, మూడేళ్ళకే పిల్లలను స్కూల్ కు పంపడం వల్ల వాళ్ళకు కొత్తగా వచ్చే లాభం ఏమి వుండదు అని తల్లిదండ్రుల ఆదరణలో ముద్దుగా పెరిగి ఐదేళ్ళ వయస్సులో స్కూల్లో చేరడమే పిల్లలకు మేలు అంటున్నాయి అధ్యయనాలు.
Categories
Chinna Maata

స్కూల్లో ఐదేళ్ళకు చేరిస్తేనే మంచిది

March 25, 2017
0 mins read
పిల్లలకు మాటలు రావడం మొదలుపెట్టి. వాళ్ళ అవసరాలు చెప్పగలిగితే వెంటనే ప్లే స్కూల్…
Read more
వేసవి తో పాటు పిల్లల వేసవి సెలవులోస్తాయి. వాళ్ళని ఉత్సాహం కలిగించే వ్యాపకాల కోసం తల్లి దండ్రులు చూస్తారు. సమ్మర్ క్యాంపులుసరే అనుకోండి. ఇక ఇంట్లో వుండే సమయంలో వాళ్ళకి క్రీడలపై ఇష్టం కలిగేలా చూడాలి. సైకిల్ తొక్కనివ్వచ్చు. వారి జీర్ణ క్రియ రేటు మెరుగు పడుతుంది. కంప్యూటర్ కు అత్తుక్కు పోయే ఆటలకు చెక్ పెట్టండి. పిల్లలకు బాట్మెంటెన్ రాకెట్ కొనివ్వాలి. అలాగే తాడాట, బంతి వంటివి ఆరు బయట ఆడుకునే దాగుడు మూతలు, కబడ్డీ వంటివి ఉత్సాహం ఇచ్చే ఆటలు ప్రోత్సహిస్తే ఇవి ఇవి వాళ్ళకి శారీరక బలం, సామాజిక చొరవ రెండూ వస్తాయి. అలాగే చాలా అప్పర్ట్ మెంట్స్ లో ఈత కొలను ఏర్పాటు చేస్తున్నారు. లేదా ఈత గురించి చెక్కని శిక్షకుల దగ్గర శిక్షణ ఇప్పిస్తే ఈ శిక్షణ వల్ల శరీరానికి మెదడుకి మంచి వ్యాయామం లభిస్తుంది. అన్నింటికంటే పిల్లలను, ఏ సమ్మర్ స్కూల్ లో పంపేసి ఈ సెలవుల్లో వాళ్ళతో ఎక్కువ గడిపే వీలు చూసుకోవడం ఎంతో మంచిది.
Categories
Chinna Maata

ముందు వాళ్ళ కోసం సమయం కేటాయించండి

March 22, 2017
0 mins read
వేసవి తో పాటు పిల్లల వేసవి సెలవులోస్తాయి. వాళ్ళని ఉత్సాహం కలిగించే వ్యాపకాల…
Read more
నవ్వు ఎలా నవ్వినా సరే ముందు మనసు కూ ఫీల్ గుడ్ సందేశం వెళుతుందిట. సంతోషాన్నిచ్చే సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. నవ్వు వల్ల అదనపు క్యాలరీలన్నీ కరిగిపోతాయి. ఇన్ఫెక్షన్ల తో పోరాడే యాంటీ బాడీస్ పెరుగుతాయి. రోగ నిరోధిక శక్తీ పెరుగుతుంది. అన్నింటికీ మించి నవ్వు చక్కని విలువైన ఆభరణం ఎన్నో లాభాలున్నాయని గ్రహించే నవ్వు యోగా కూడా ప్రారంభించారు. యోగాసనాలతో భాగమై శ్వాస క్రియ నియంత్రణ ని కలగలిపి రోగనిరోధిక వ్యవస్థను మెరుగు పరిచే విధానమే యోగా నవ్వు. దీన్ని ఇంగ్లీష్ లో లాఫ్టర్ థెరపీ అంటారనుకోండి. నవ్వు నవ్వటం ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటే అదే. అలవాటవు తుందంటోంది. ఈ థెరపీ థియరీ మనసారా పది నిముషాలు నవ్వితే దాని ప్రభావం శరీరం లోని కండరాలన్నీ రిలాక్స్ అయి మనసులోని ఒత్తిడిలు పోతాయి. అంచేంత ఎలా నవ్వినా నవ్వు నవ్వే ఆ అంవ్వు ఆరోగ్యమే. కలిసి నవ్వుకుంటే మనుషుల మధ్య బంధాలు పెరుగుతాయి/ జీవితం పట్ల దృఢత్వమే మారిపోతుంది. అంచేంత హాయిగా నవ్వుకోండి.
Categories
Chinna Maata

చిన్నారి పాపల్లె నువ్వు

December 31, 2016
0 mins read
నవ్వు ఎలా నవ్వినా సరే ముందు మనసు కూ ఫీల్ గుడ్ సందేశం…
Read more
ఆరోగ్యవంతమైన సుదీర్ఘ జీవితం కోసం జాగ్రత్తలు చాలా అవసరం. ప్రతి రోజు ఆరు నుంచి ఎనిమిది గంటలు గాఢంగా నిద్రించేవారికి అనారోగ్యాలు దగ్గరకు రావు. చన్నీటి స్నానాలు కార్డియో వాస్క్యులార్ సామర్ధ్యాన్ని మెరుగు పరుస్తాయి. హార్ట్ ఎటాక్స్ వచ్చే అవకాశాలు తగ్గిస్తాయి. పెంపుడు జంతువులు రిలాక్సింగ్ గా ఉంచుతాయి. ఈ మధ్య కాలంలో ఒంటరి జీవితం ఎంచుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సరైన వ్యాపారం వృత్తి స్నేహితుల సందడి సంగీతం ఇవన్నీ దీర్ఘాయిషు ఇచ్చేవే. అతిగా ఆహారం తినటం నియంత్రించుకుంటే జీవితకాలం పెరిగినట్లే క్యాలరీలు తగ్గటంలో రక్తపోటు నితంత్రణలో ఉంటుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది పండ్ల కూరలు ఎక్కువగా తింటూ చిరుతిండ్లు మానేయాలి. టీ లో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ మైక్రో న్యూట్రియెంట్లు శరీరాన్ని వ్యాధుల నుంచి పరి రక్షిస్తాయి. ఇందుకు టీ ఎక్కువగా తాగే జపనీయులే ఉదాహరణ హాయిగా నవ్వటం వల్ల యవ్వనం తో సంతోషంగా ఉంటారు. ఇక వ్యాయామం వల్ల లభించే ఉపయోగాల గురించి చెప్పనక్కర్లేదు. ప్రకృతి తో సంబంధం తగినంత వ్యాయామం పరిపూర్ణమైన ఆరోగ్యం ఇస్తాయి.
Categories
Chinna Maata

దీర్ఘాయుష్మాన్ భవ

December 31, 2016
0 mins read
ఆరోగ్యవంతమైన సుదీర్ఘ జీవితం కోసం జాగ్రత్తలు చాలా అవసరం. ప్రతి రోజు ఆరు…
Read more
ఈ ప్రపంచంలో అతి క్లిష్టమైన అతి ముఖ్యమైన పనేమిటంటే ఒక యువతి, తల్లి అయ్యాక పిల్లల జీవితాన్ని సరైన క్రమంలో నడిపిస్తూ పెంచడం. ఇలా ఒక పర్ఫెక్ట్ మదర్ కు వుండ వలసిన లక్షణాల గురించి ఎలాంటి పరెంటింగ్ క్లాసులు, లెక్చర్లు, పుస్తకాలు ఖచ్చితమైన సూత్రాలు, సందేహాలకు సమాధానాలు వుండవు. పిల్లలు ఎవరికి వారే యూనిక్. ఒకలాగా ఎవ్వల్లు ఉండరు. అమ్మలే తమ పిల్లల తత్వాలు, అవసరాలు సందర్భాలను బట్టి స్వంత నిర్ణయాలు సముచితంగా, సమయానుకూలంగా తీసుకోవాలి. తమ పిల్లల గురించి అందరికంటే అనుభవంలో తెలుసుకోగలిగేది అమ్మలే తప్పుల అభ్యాసమనే పరెంటింగ్ లో అతి ముఖ్యం. ఇది బాగా పని చేస్తుందో అంచనా వేసుకుని ఏది కాదో సరి చేసుకోని పిల్లల విషయంలో వీలును అవసరాన్ని బట్టి మార్పులు చేసుకుంటుంది తల్లి. పరెంటింగ్ ఒక జాబ్ లాంటిది. జస్ట్ హాపెన్స్ అని బుజాలని ఎగరేసేందుకు కుదరదు. ప్రతి నిమిషం ఒక నిరంతర ప్రవాహం లాగా అమ్మా తన ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చి పిల్లల విషయంలో సెక్సెస్ పొందాలి. మంచి అమ్మను అన్న టాగ్ ను తనకు తనే తగిలించుకోవాలి.
Categories
Chinna Maata

పర్ఫెక్ట్ మదర్ కు ట్రైనింగ్ ఎక్కడ

November 29, 2016
0 mins read
ఈ ప్రపంచంలో అతి క్లిష్టమైన అతి ముఖ్యమైన పనేమిటంటే ఒక యువతి, తల్లి…
Read more
హంస వాహిని సరస్వతిని చదువుల తల్లి అంటారు. నాలుకకు హంస అనుకుంటే దానిపైన అక్షర రూపిణి సరస్వతిని కొలువుదీరిందని గుర్తుపెట్టుకుంటే అప్పుడు అప్రియమైనవి ఇతరులకు బాధ కలిగించేవి మాటలు పలికే అవకాశం ఉండదు. ఎప్పుడు కూడా ప్రియమైనది ఇతరులకు హితం చేకూర్చేది అయిన సత్యాన్నే పలకాలి. శారీరికంగా హింసించటమే హింస కాదు. మాటలతో మానసికంగా హింసించటమూ హింసే. సహనం అలవర్చుకుంటే ఇతరుల దోషాలు కనిపించకుండా పోతాయి. ఆరోపణలు చేసేందుకు నేనెవర్ని అనే ఆలోచనవస్తుంది. మనం ఎలాంటి వ్యక్తిలో తప్పులు వెతకాలనుకుంటే మనకి ఎప్పుడు అవే కనిపిస్తాయి. మానస సరోవరంలో హంసలు ఉన్నాయో లేవో గాని మానవ మనో సరోవరంలో హంసాలుంటాయి. ఆవు పాలు నీరు వేరు చేసినట్లు మనలో ఉన్న చెడును వేరు చేసి మంచినే ఎంచి ఇస్తాయి. ఆ మంచిని అందుకుని చేతులారా ఇతరులకు చేర్చుట ధర్మం.
Categories
Chinna Maata

మంచినే ఎంచి ఇవ్వండి

November 24, 2016
0 mins read
హంస వాహిని సరస్వతిని చదువుల తల్లి అంటారు. నాలుకకు హంస అనుకుంటే దానిపైన…
Read more

Posts navigation

Previous 1 … 636 637

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.