Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama

Category: Gagana

3614 Articles
ప్రముఖ ఇండియన్ డిజైనర్ లకు ఫ్యాషనిష్ఠాలకు ఇంకా మరెందరికో సోనమ్ కపూర్ ఇప్పుడు స్టయిల్ ఐకాన్. కార్డియో స్విమ్మింగ్ పవర్ యోగా కథక్ లతో ఇవాళ్టి రూపాన్ని సాధించారామె. ఇలాంటి నాజూకు తనం కోసం ఎంతో కఠోర శ్రమ చేసింది సోనమ్. దశాబ్దం క్రితం సింగపూర్ లో ఆమె చదువుకునేటప్పుడు ఆమె బరువు 87 కిలోలు. ఎలాంటి ఆహార నియమాలు లేవు. సంజయ్ లీలా భన్సాలీ లో సావరియా సినిమాతో ఆమె ఫిట్ నెస్ పైన దృష్టి పెట్టింది. ఆ ఛాలెంజ్ నిఅలవోకగా జయించి 32 కేజీల బరువు తగ్గిందామె. ఈ బరువు తగ్గే పనిలో సోనమ్ అనేక మంది ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. ఒక విభాగంలో ఒక ట్రైనర్. ఆమె మంచి కథక్ డాన్సర్. పుడుతూనే ఎవ్వరికీ మంచి సౌందర్యం ఆకృతి ఉండదు. ఎదిగే కొద్దీ శరీరాన్ని చక్కగా మలుచుకోవాలి. ఇప్పటి తారలు వాళ్ళు రెడ్ కార్పెట్స్ పైన నడవటం కోసం వెండి తెరపై మెరవటం కోసం ఎనెన్ని కష్టాలు పడ్డారు? ఎంత నోరు కట్టేసుకున్నారు?
Categories
Gagana

నేనే సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్

July 15, 2017July 19, 2017
0 mins read
జాతీయ అవార్డ్ గ్రహీత ఫ్యాషనిస్ట్ సోనమ్కపూర్ ఫ్యాషన్, పర్సనల్ స్టయిల్ విషయంలో ఎప్పుడూ…
Read more
స్టార్టప్స్ ని సినీతారలు బాగానే వాడుకుంటున్నారు. సాంకేతిక వ్యాపార రంగాలు అంకర సంస్థల్లో భాగస్వామయులుగా ఉంటున్నారంటే ఒక రకం. ఇప్పుడు శిల్పాశెట్టి గ్రూప్ హౌసింగ్ డాట్ కామ్ అనే వెబ్ పోర్టల్ లో భాగస్వామ్యులుగా వుంది. నిర్మాణంలో వున్న ఇళ్ళను గ్రూప్ గా కొంటె తక్కువ ధరలకు ఇస్తాననే ఒక సంస్థ ఇది. అలాగే శిల్పాశెట్టి, రాజ్ కుంద్ర్రా, అక్షయ్ కుమార్లు కలిసి సెలబ్రెటీ షాపింగ్ షాపింగ్ ఛానల్ లో బెస్ట్ డీల్ టీ.వి ప్రారంభించారు. అలాగే పిల్లలకి సంబందించిన ఉత్పత్తులని అమ్మె బేబీఓయ్ డాట్ కామ్ లో కరిష్మాకపూర్ భాగస్వామిగా వున్నారు. ఫస్ట్ క్రై డాట్ కామ్ లోనూ ఈమె వాటా వుంది. వ్యాపారం ప్రారంబించాలనుకుంటే వాళ్ళకి ఈ సెలబ్రెటీలు ఇప్పటికే ఓ అడుగు ముందే వునారని చెప్పేందుకు ఈ కబురు మంచి ఆలోచన వుంటే ఇలాంటి స్టార్టప్ ని అతి వేగంగా మొదలు పెట్టోచ్చు. ఇలాంటి వ్యాపారాలకు ఆలోచనే పెట్టుబడి.
Categories
Gagana

ఏదీ ఆయాచితంగా రాదు.

July 15, 2017July 19, 2017
0 mins read
యువతరానికి అన్ని  విషయాల్లో సినిమా తారలే స్పూర్తి. ఇందుకు తగట్టు వాళ్ళు  ప్రతి…
Read more
Categories
Gagana

ఇలాంటి స్కూళ్ళు అనేకం వుంటే

July 14, 2017
0 mins read
దేశ రాజధాని గురుగ్రామ్ ప్రాంతంలో నివశించే స్నేహలతా హుడా కు 74 సంవత్సరాల…
Read more
Categories
Gagana

ప్రేక్షకుల హృదయంలోనా స్ధానం పదిలం

July 14, 2017July 14, 2017
0 mins read
రోహిత్ శెట్టి గోల్ మాల్ 4 లో నటించబోతున్నారు. ఇంకా షూటింగ్ ప్రారంభం…
Read more
Categories
Gagana

బరువైన పత్రాలు ఇప్పుడే కష్టం.

July 12, 2017
1 min read
అఖిల్ సినిమాలో దక్షిణాది ప్రేక్షకుల దగ్గరకు వచ్చింది. దిలీప్ కుమార్ మనుమరాలు సాయేషా…
Read more
Categories
Gagana

పాపాయికి తల్లయినా యోగా గర్లే.

July 12, 2017
0 mins read
యోగా గర్లే రేచల్ బ్రేటన్ సోషల్ మీడియాలో ఇవ్వాళ తిరుగులేని స్టార్. యోగా…
Read more
Categories
Gagana

ఓ గ్రహానికి ఈ అమ్మాయి పేరు.

July 11, 2017
0 mins read
సాహతీ పింగళి కి పదహారేళ్ళు. పాలపుంతలో పేరు లేకుండా ఉన్న ఎన్నో  చిన్నగ్రహాల్లో…
Read more
Categories
Gagana

300వ సినిమా కూడా సక్సెస్.

July 11, 2017
1 min read
మామ్ సక్సెస్ తో శ్రీదేవి ఎంతో సంతోషంతో వుంది. మామ్ లో శ్రీదేవిది…
Read more
Categories
Gagana

సక్సెస్ పరుగులో నివేదా ధామస్.

July 11, 2017
1 min read
కేరళ అమ్మాయిలు చాలా ముందే తెలుగు తెరను తమ అనడంతో అభినయం తో…
Read more
Categories
Gagana

వసుకిగా నయనాతార.

July 11, 2017
1 min read
హీరోలకి హీరోయిన్ లకి ఏమీ తిసిపోవడం లేదు. ప్రతి  తరంలో ఒక హీరో…
Read more
Categories
Gagana

నేను దేనికి లొంగను.

July 10, 2017
0 mins read
నటించడం వత్తిడిగా వుంటే ఒక పద్దతైన జీవన శైలి లో వుండటం కష్టం.…
Read more
Categories
Gagana

చదువుకోసం సినిమాలోదిలేసి……………..

July 10, 2017
0 mins read
గ్లామర్ పరిశ్రమలో అడుగు పెట్టాక ఇందులో నిలదొక్కుకోనెందుకు ఎంతో కష్ట పడతారు. రూపం,…
Read more

Posts navigation

Previous 1 … 274 275 276 … 302 Next

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.