Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama

Category: Gagana

4358 Articles
సినిమాల విషయంలో ఇప్పుడు హీరో హీరోయిన్లు కూడా చాలా పరిశోధన చేస్తున్నారు. ప్రతి సినిమా స్క్రిప్ట్ వెనుక ఎంతో చారిత్రక నేపధ్యం ఉంటూనే వుంది. బాజీరావు మస్తానీలో, మస్తానీ గా ప్రేక్షకులను అలరించిన దీపికా పడుకొనే పద్మావతి చిత్రం కోసం చాలా కష్టపడిందిట. ఎప్పుడు చూసినా పద్మావతి చరిత్రకు సంబందించిన పుస్తకాలతోనే కనిపిస్తుందిట. ఈ చరిత్రలో తన పాత్ర కోసం రాజస్థాన్ లోని బిత్తుర్ ఘడ్ ప్రాంతానికి వెళ్లి ఆ పరిసరాలను చుసిందిట దీపికా. చిత్ర బృందం తో సంబందం లేకుండా తనోక్కర్తే ప్రశాంతంగా ఆ ప్రాంతం చూసి పద్మావతి పాత్రని గురించి ఎంతో సమాచారం సేకరించిందిట. బిత్తుర్ ఘడ్ లో సినిమా చిత్రీకరణ చేసిన సందరభాగా మాట్లాడుతూ దీపికా ఇదొక మాయ వంటి అనుభవం. పద్మావతిని నామనసు నిండా ఈ ప్రాంతంలో ఊహించుకొంటూ, పద్మావతి పాత్రలో నటిస్తూ వుండటం నాకు మరపు రాని అనుభవం అని చెపుతుంది దీపిక. నిజమె సినిమా సక్సెస్ అవ్వాలంటే వట్టి స్క్రిప్ట్, లోకేషన్స, అందమైన చిత్రీకరణకు రోజులు చెల్లాయి. సినిమా సక్సెస్ అవ్వాలంటే ప్రేక్షకులు ఆ సినిమాలో లీనం అయ్యేంత నిజాయితీనో, చక్కని ఉహగానీ కావాలి.
Categories
Gagana

పద్మావతి కోసం రహస్యంగా వెళ్ళొచ్చా

April 7, 2017
0 mins read
సినిమాల విషయంలో ఇప్పుడు హీరో హీరోయిన్లు కూడా చాలా పరిశోధన చేస్తున్నారు. ప్రతి…
Read more
ఈ ప్రపంచం అంతా మేల్ డామినేషన్ తోనే నడుస్తుంది. ఇందుకు తెలుగు సినిమా మినహయింపు ఏమీ కాదు. సినిమా లన్ని మేల్ సెంట్రిక్ మీదే నడుస్తాయని, కధానాయిక ప్రాధాన్యం వున్న సినిమాలు ఇక్కడ రావని చాలా మంది అనడం, ఇది వున్న మాటే అంటోంది కధానాయిక రాకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల ఐఫా ఉత్సవంలో గ్రీన్ కార్పెట్ పైన నల్ల గౌనుతో క్యాట్ వాక్ చేసి ఈ అమ్మాయి, సినిమా రంగమనే ప్రపంచంలో ఏ రంగం తీసుకున్న నూటికి నూరు శాతం పురుషాధిక్యతే సినిమా అన్నది ఎంటర్ టైన్మెంట్ కాబట్టి, జనం ఫోకస్ అంతా సినిమాల పైన హీరో పాత్రల పైన వుంటుంది. కధానాయిక ప్రాధాన్యత తక్కువే. కానీ హీరోయిన్ ఓరియెంటెడ్ కధలోస్తే నాలాంటి వాళ్ళం ఎంతో మంది సిద్ధంగా వున్నాం. ఎప్పటికైనా ఈ విధానం మారుతుందని అనుకుంటున్నా. అలంటి రోజులొస్తే బావుండు అంటోంది రాకుల్.
Categories
Gagana

డామినేషన్ హీరోలదే

April 7, 2017
0 mins read
ఈ ప్రపంచం అంతా మేల్ డామినేషన్ తోనే నడుస్తుంది. ఇందుకు తెలుగు సినిమా…
Read more
మొసమత్ జాస్మిన్, బంగ్లాదేశ్ కు చెందిన ఏకైక మహిళా రిక్షా పుల్లర్. మొసమత్ ఆక్సర్ ఫాతిమా, వయస్సు 45. ఐదేళ్ళుగా రిక్షాలాగుతుంది. భర్త వదిలేసి పొతే కుటుంబాన్ని గాలికి వదిలేసాయి లేక జీవనాధారం కోసం ఎంచుకున్న వృత్తి ఇది. ముగ్గుకు పిల్లలు సంప్రాదాయాలకు మరుపేరుగా వున్న బంగ్లాదేశ్ లో ఒక ఆడమనిషి రిక్షా లాగడం మాములు విషయం కాదు. అల్లా రెండు చేతులు, కళ్ళు ఇచ్చింది పని చేసుకుని బ్రతికేందుకే నా బిడ్డలను చదివించుకోవాలి. నేనెంచుకున్న మార్గంలో నడుస్తున్నా. అందరకీ మాటలు పట్టించుకొంటె నాకు గడిచేదెట్లా అంటారామె. మనమైనా ఏమంటాం. ఎలాగోలా పిల్లన్ని పోషించుకుని సంతోషంగా వుండు అంటాం.
Categories
Gagana

తోలి రిక్షా పుల్లర్ జాస్మిన్

April 7, 2017
0 mins read
మొసమత్ జాస్మిన్, బంగ్లాదేశ్ కు చెందిన ఏకైక మహిళా రిక్షా పుల్లర్. మొసమత్…
Read more
ప్రతికా యాశ్ని: దేశ వ్యాప్తంగా ఈ పేరొక సంచలనం. కారణం దేశంలోనే తోలి ట్రాన్స్ జెండర్ ఎస్.ఐ ఆమె హిజ్రాలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వెనకడుతున్న విషయంపై న్యాయపోరాటానికి దిగి తన తో పాటు మరో 21 మంది హిజ్రాలకు పోలీస్ జాబ్స్ వచ్చేలా చేసింది. ఈ వారంలో శిక్షణ పూర్తి చేసుకొన్న ప్రీతికా త్వరలోనే ఎస్.ఐ గా బాధ్యతలు స్వీకరించనున్నది. తమిళనాడుకు చెందిన ప్రీతికా అబ్బాయిగా పుట్టి లింగ మార్పిడితో ఆడపిల్లగా మారింది. కంప్యుటర్ అప్లికేషన్స్ గ్రాడ్యుయేట్ అయిన ప్రీతికా ఎడతెరగని పోరాటం చేసి మరీ తనకు ఇష్టమైన పోలాన్ ఉద్యోగం సంపాదించింది. ఇక తన లక్ష్యం ఐ.పి.ఎస్ అధికారి కావడమేనని చెపుతుంది.
Categories
Gagana

ఎ.పి.ఎస్. నాలక్ష్యం

April 7, 2017
0 mins read
ప్రతికా యాశ్ని: దేశ వ్యాప్తంగా ఈ పేరొక సంచలనం. కారణం దేశంలోనే తోలి…
Read more
సినిమాలు తీర్చి దిద్దిన అందమైన శిల్పాన్ని అంటోంది తమన్నా. చాలా ఫ్రాంక్ గా మాట్లాడుతుంది కూడా కెరీర్ లో ఊహించని పరిణామాలున్నాయా అని అడిగితే, కొన్ని పాత్రలు పోషించడం మినహా ఇతరత్రా అద్భుతాలు జరగలేదు. ఎవరికైనా ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది అంటే అందుకు ప్రత్యేకమైన కారణం వుండేవుంటుంది. నేను అందుకొనే పారితోషకం వెనక నాకు వచ్చిన గుర్తింపు వెనుక ఎదో ఒక కారణం వుండే వుంటుంది. పని చేసి మెప్పించగలసమర్ధురాలిని గనుక మంచి ఆవకాశాలు వచ్చాయంది తమన్నా. మీ వ్యక్తిగత జీవితంలో మర్పులున్నాయా అంటే, నాదో చిన్న ప్రపంచం, నాకుటుంబం, పరిమిత సంఖ్యా స్నేహితులు. కానీ సినిమా రంగంలోకి వచ్చాక నా ప్రపంచం చాలా పెద్దది అయ్యింది. నాకుతక్కువ మంది తెలుసు కానీ నేనెంతో మందికి తెలుసు అంచేత వాళ్ళంతా నాకుటుంబమే వ్యక్తి గత జీవితంలో సాహసాలు చేయను గానీ సినిమాలో మాత్రం సాహసం నా ఊపిరి అన్నట్లు వుంటుంది. కొత్త పాత్ర వస్తే చాలు చేసి చుస్తే పోలేదా అని కష్టపడతాను అంటోంది తమన్నా.
Categories
Gagana

సినిమాలతో నే నా ప్రపంచం విశాలం

April 5, 2017
0 mins read
సినిమాలు తీర్చి దిద్దిన అందమైన శిల్పాన్ని అంటోంది తమన్నా. చాలా ఫ్రాంక్ గా…
Read more
ప్రపంచంలోనే అత్యంత అందమైన ౩౦ మంది మహిళల్లో భరతీయ నటి ప్రియాంకచోప్రాకు స్థానం లభించింది. పాప్ గాయిని బియన్స్ కు మొదటి స్థానంలో నిలిచారు. ప్రియాంకాకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతుంది. ఆ మధ్య అంతర్జాతీయ వేదిక పై పలు పురస్కారాలు, గౌరవాలు అందుకుంది. ఇప్పుడు తాజాగా ఎందరో అందమైన వాళ్ళను దాటుకుని ప్రపంచ అందగత్తెల జాబితాలో రెండో స్థానం లో నిలబడింది ప్రియాంక. లాస్ ఏంజెల్స్ కు చెందిన సోషల్ మీడియా సంస్థ బజ్ నెట్ నిర్వహించిన ఈ సర్వే లో పాప్ గాయిని బియాన్సే మొదటి స్థానంలో నిలబడింది. బియాన్సే తర్వాత ప్రియాంకా కు ఈ పాప్యూలారిటీ వచ్చింది. ఆమె దాటుకు వచ్చిన వాళ్ళలో ఎంజలీనాజోలి, ఎమ్మివాట్సన్, లాంటి స్టార్ మహిళలు వున్నారు. ప్రముఖ నటి ఎంజలీనా జోలి ఎనిమిదవ స్థానంలో వున్నారు.
Categories
Gagana

అందగత్తెల్లో ప్రియాంకకు రెండో స్థానం

April 5, 2017
0 mins read
ప్రపంచంలోనే అత్యంత అందమైన ౩౦ మంది మహిళల్లో భరతీయ నటి ప్రియాంకచోప్రాకు స్థానం…
Read more
నటిగా సామంత ఎక్కవలసిన మెట్లన్నీ ఎక్కేసినట్లే. ఈ ప్రస్తానంలో ఆమె పొందిన అనుభవాలకి కొదవ లేదు. అందుకే ఏదీ సులువుగా రాదు, వచ్చినా ఎంతో కాలం మనతో వుండదు. వున్న దానికి మనం విలువ ఇవ్వాలేం, కష్ట పది సంపాదించిన ఒక్క రూపాయి అయినా సరే ఎప్పుడు అపురుపంగానే వుంటుంది అంటుంది సామంత. కొత్త సినిమాల పై సంతకాలు చేస్తుంది.అస్త విలువ నాకు బాగా తెలుసు కనుకనే అందులో ఎంత సుఖం వుంటుందో తెలుసుకోగలను. ఎవరైనా స్టార్ అయ్యారంటే అదేం మాములు విషయం కాదు. ఆ స్థాయికి వచ్చేందుకు వాళ్ళు ఎంతో కష్ట పడి వుంటారు. పరీక్షల్లో 90 మార్కులు తెచుకున్న వాళ్ళని ఇంకా బాగా చదవండి అని చెప్పడం సులువే కానీ ఆ 90 తెచ్చుకునేందుకు వాళ్ళు ఎంత కష్ట పడి వుంటారు? ప్రతి సక్సెస్ చాలా గొప్పది. దాన్ని పండగలా చేసుకోవాలి. నేను అంతే నా సినిమాలు, నా నట జీవితం ఇదంతా గొప్ప సెలబ్రేషన్. ప్రతి క్షణాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను అంటోంది సామంత. నిజమే ఒక చిన్న పాటి విజయాన్ని అయినా సరె ఆ విజయం సాధించుకున్నందుకు మనల్ని మనం మెచ్చుకుని తీరాలి. నటిగా సామంత ఎక్కవలసిన మెట్లన్నీ ఎక్కేసినట్లే. ఈ ప్రస్తానంలో ఆమె పొందిన అనుభవాలకి కొదవ లేదు. అందుకే ఏదీ సులువుగా రాదు, వచ్చినా ఎంతో కాలం మనతో వుండదు. వున్న దానికి మనం విలువ ఇవ్వాలేం, కష్ట పది సంపాదించిన ఒక్క రూపాయి అయినా సరే ఎప్పుడు అపురుపంగానే వుంటుంది అంటుంది సామంత. కొత్త సినిమాల పై సంతకాలు చేస్తుంది.అస్త విలువ నాకు బాగా తెలుసు కనుకనే అందులో ఎంత సుఖం వుంటుందో తెలుసుకోగలను. ఎవరైనా స్టార్ అయ్యారంటే అదేం మాములు విషయం కాదు. ఆ స్థాయికి వచ్చేందుకు వాళ్ళు ఎంతో కష్ట పడి వుంటారు. పరీక్షల్లో 90 మార్కులు తెచుకున్న వాళ్ళని ఇంకా బాగా చదవండి అని చెప్పడం సులువే కానీ ఆ 90 తెచ్చుకునేందుకు వాళ్ళు ఎంత కష్ట పడి వుంటారు? ప్రతి సక్సెస్ చాలా గొప్పది. దాన్ని పండగలా చేసుకోవాలి. నేను అంతే నా సినిమాలు, నా నట జీవితం ఇదంతా గొప్ప సెలబ్రేషన్. ప్రతి క్షణాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను అంటోంది సామంత. నిజమే ఒక చిన్న పాటి విజయాన్ని అయినా సరె ఆ విజయం సాధించుకున్నందుకు మనల్ని మనం మెచ్చుకుని తీరాలి.
Categories
Gagana

ప్రతి విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి

April 4, 2017
0 mins read
నటిగా సామంత ఎక్కవలసిన మెట్లన్నీ ఎక్కేసినట్లే. ఈ ప్రస్తానంలో ఆమె పొందిన అనుభవాలకి…
Read more
నూర్ఒక మహిళా జర్నలిస్టు. ఎంతో బద్ధకం ఇష్టం లేకపోయినా ఎలాగో జాబ్ చేస్తూ వుంటుంది. అనుకోకుండా చేసిన ఒక తప్పు తో జాబ్ పోయిది. దీనితో ఆమె జీవితం మారి పోతుంది. ఈ కధాంశంతో వస్తున్న'నూర్' సినిమాలో ప్రధాన పాత్రలో సోనాక్షి సిన్హా నటిస్తుంది. ఈ చిత్రం లో నా కెరీర్ లో నాకొ మంచి పాత్ర దక్కింది. అంటోంది సోనాక్షి. నూర్ లో ఆమె పాటలు పాడాను, త్వరలో ఇంకా పాడుతాను. ఈ సినిమా తో నన్ను నేను నిరుపించుకుంటాను అని అనగానే మనం ఎవరో తెలియక పాయినా మన నటన నచ్చితే చాలు ప్రేక్షకులు ఇంకే మడగరు అంది ఆమె. నేను స్టార్ కిడ్ ని. కానీ ప్రేక్షకులకు మంచి నటిగానే గుర్తువుండాలి అనుకుంటాను. మా అమ్మానాన్నల తోనే నేను కలిసి వుంటాను. వాళ్ళకు దూరం కావడం అన్న ఆలోచన కూడా భరించలేను కానీ, నా సినిమాలు, నా సంపాదన, నా జీవితం నాకుండాలి. నేను నమ్మిన సిద్దాంతాలపైనే ఎప్పుడు నిలబడతాను. అవసరాలు అవకాశాల కోసం వాటివి ఎప్పుడూ మార్చుకొను అంటుంది సోనాక్షి. 'నూర్' చిత్రం గురించి అందులో తన జర్నలిస్ట్ పాత్ర గురించి మాత్రం ఎంతో సంతోషంగా వుంది సోనాక్షి.
Categories
Gagana

నూర్ నా కెరీర్ లో నాకొ మంచి పాత్ర

April 4, 2017
1 min read
నూర్ఒక మహిళా జర్నలిస్టు. ఎంతో బద్ధకం ఇష్టం లేకపోయినా ఎలాగో జాబ్ చేస్తూ…
Read more
౩౦౦వ సినిమా మామ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్రీదేవి చిత్ర పరిశ్రమలో ఇది స్వర్ణోత్సవం. 50 ఏళ్ళ వయస్సు దాటినా శ్రీదేవి ఇప్పటికి ఎవర్ గ్రీన్. తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలో తిరుగు లేని తారగా ముద్ర వేసుకున్న శ్రీదేవి తోటి తరాల తో పోల్చితే అందం లో శారీరకమైన హెచ్చు తగ్గుల్లో కొంచమయినా వ్యత్యాసం లేకుండా తరగని అందం తో కనిపిస్తుంది. 15 సంవత్సరాల విరామం తర్వాత బాలీవుడ్ లో ఇంగ్లీష్ వింగ్లిష్ లో నటించిన శ్రీదేవి నాజూకు తనం అపూర్వం నటిగా శ్రీదేవి వయస్సు 50. ఈ 50 సంవత్సరాల్లో 299 సినిమాల్లో నటించి 300వ సినిమా తో మన ముందుకు రాబోతుంది ఆమె. శ్రీదేవి జితేంద్రలు అత్యంత సక్సెస్ ఫుల్ జంటగా దాదాపు 20 సినిమాల్లో నటించారు. అలాగే అనితా కపూర్ తో ఆమె 14 సినిమాల్లో నటించింది. ఎన్టి రామారావు, నాగేస్వరరావు, కృష్ణ, శోభన్ బాబు వంటి హీ రోలతో నటించిన ఆమె చినప్పుడు ఎన్టిఆర్, శోభన్ బాబుల టో బాల నటిగానూ పని చేసిన రికార్డు వుంది. తమిళంలో రజనికాంత్, కమల్ హాస్సన్ సరసన సక్సెస్ఫుల్ గా సినిమాల్లో నటించింది. తర్వాత తరం హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తోనూ నటించింది. యాభై ఏళ్ళుగా ఆమె తిరుగు లేని తారె. అతిలోక సుందరే.
Categories
Gagana

తరాలు మారినా తరగని అందం శ్రీ దేవి

March 31, 2017April 1, 2017
0 mins read
౩౦౦వ సినిమా మామ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్రీదేవి చిత్ర పరిశ్రమలో…
Read more
భారతీయ వనిత రాసిన తోలి ఆత్మ కధాత్మిక నవల సగుణ. కృపాబాయ్ సత్యనాధన్ రాసిన ఈ నవల 1887-88 సంవత్సరాలలో క్రెస్తవ కళాశాలలు పత్రికలో సీరియల్ ప్రచురితమై 1895 లో పుస్తకంగా వచ్చింది. కృష్ణాభాయ్ తల్లిదండ్రులు బాంబే ప్రెసిడెన్సిలో క్రిస్తావ మతం పుచ్చుకున్న మొదటి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. చిన్న తనంలో తండ్రిని పోగొట్టుకున్న కృష్ణా భాయ్ అన్నగారైనా భాస్కర్ ప్రోత్సాహంతో చదువుకుంది. ఈ నవల ద్వారా తన పూర్వికుల మతాన్ని విడిచే క్రమంలో అత్యధ్మిక సంరక్షణకు లోనైనా అనుభవాలను చెప్పాలి అనుకుంది కృష్ణా భాయి. 19వ శతాబ్దంలో మత మార్పిడి జరిగిన కుటుంబాల్లో స్త్రీల ఆలోచనా ధోరణివారి సంరక్షణను 'సగుణ' నవలలో చిత్రం భాలమో. ఇది ఆత్మ కధేనా అన్నంత దగ్గరగా ఉందీ నవల. అయితే స్త్రీల పైన పురుషాధిక్యపు పట్టు వదలలేని, ఆమె అన్నా లేదా భర్త పైననో ఆధారపడి జీవిస్తున్నట్లే నవలలో స్పస్టపరిచారు. రచయిత్రి కృష్ణా భాయ్. ఇంగ్లీషులో వున్న నవలను ఇప్పుడు చదువుకోవాలంటే "Saguna's first autobiographical novel in english by an Indian women Krupabhai sattimandhan".
Categories
Gagana

తోలి ఆత్మ కధాత్మిక నవల సుగుణ

March 28, 2017
1 min read
భారతీయ వనిత రాసిన తోలి ఆత్మ కధాత్మిక నవల సగుణ. కృపాబాయ్ సత్యనాధన్…
Read more
నిజం మాటాడితే నీ నోటికి భయపడాలి అంటారు. నేను ప్రాక్టికల్ గా చూసినవి అనుభవించినవె కదా మాట్లాడేది. అందుకే వాళ్ళు ఎవళ్ళు ఖండించరు కానీ ఒప్పుకోరు అంటుంది కంగనా రనౌత్. నేను నీటిలో పుట్టి పెరగలేదు, హిమాచల్ ప్రదేశ్ లోని ఒక చిన్న టౌన్ లో పుట్టాను. ముంబాయి కి వచ్చిన కొత్తలో ఇక్కడి పద్దతులు తెలియవు. నా ఇంగ్లీష్ యాక్సెంట్ చూసి నా డ్రెస్ చూసి నవ్వేవాళ్ళు. వారి ప్రవర్తనే నాలో కసి పట్టుదల పెంచాయి. వేషం మార్చుకున్నాను. భాష నేర్చుకున్నాను. అన్ని విధాలా మారిన నన్ను చూసి నవ్విన వాళ్ళే ఆశర్య పోతున్నారు. బాలివుడ్ లో నాకంటూ ఒక రహదారి ఏర్పరుచుకొన్నాను. ఒక చదువు రాని పల్లెటూరు అమ్మాయి ఈ స్తాయికి రావడం ఆషామషి కాదు. ఇప్పుడు వున్న స్టార్ హీరోయిన్స్ కి సినీ బాక్ గ్రౌండ్, లేదా కుటుంబం అండో వున్నాయి. నా విషయంలో ఆ రెండులేవు. అలంటి స్తితి నుంచి బాలీవుడ్ స్వాన్ అనిపించికోవడం పెద్ద అచీవ్ మెంట్ అని నా ఉద్దేశ్యం అంటోంది కంగనా. కంగనా కూడా గొప్ప ఆత్మవిశ్వాసం స్వాతంత్ర భావాలు ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయనడం సందేహం లేదు.
Categories
Gagana

నా సక్సెస్ వెనకో చెక్కని కధ

March 27, 2017
0 mins read
నిజం మాటాడితే నీ నోటికి భయపడాలి అంటారు. నేను ప్రాక్టికల్ గా చూసినవి…
Read more
అనుష్క శర్మ హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్స్ లో ఒకరు పి.కె. సుల్తాన్ సినిమాలో సక్సస్ సాధించిన అనుష్క ఎన్నో బ్రాండ్స్ కి ప్రాజెక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్. జండర్ ఈ క్వాలిటీ పైన, యానిమల్ క్రిట్స్ పైన ఆమె పోరాటం సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫాప్యూలర్ గానే ఉంచుతుంది. అనుష్క కబుర్లు కూడా ముక్కుసూటిగానే దొర్లుతాయి. మనం పరిగెడితే ప్రపంచం మన వెనక పరిగెడుతుంది. వెనక్కి తిరిగి అడుగేస్తే ప్రపంచం పరిగెడుతుంది. వెనక్కి తిరిగి అడుగేస్తే ప్రపంచం పరుగెత్తిపోతుంది అంటుంది అనుష్క. నాపై చేసే విమర్శలు, ఆరోపణలు నన్ను క్రుంగదీయవు, సరికదా నన్నింకా ధృడంగా చేస్తాయి. ప్రస్తుతం విద్వేషం నిండిన ప్రపంచలో జీవిస్తున్నాం. మహిళలను అగౌరావ పరిచే మగవాళ్ళు మన సమాజంలో ఎండలో వున్నారు. వారు మహిళలను నేరుగా ఎదుర్కొలేక ఆన్ లైన్ లో వ్యాక్యాలు పెరుగుతాయి. అల్లాంటి వాళ్ళకుదూరంగా వుండటం తప్పు ఎం చేయగలం అంటామో. వైఫల్యాల నుంచే జీవితంలో మార్పు సాధ్యమవుతుందని ఘాడంగా నమ్ముతాను. కొన్ని సార్లు వైఫల్యాల ముందు ముందు ఎదురయ్యె సమస్యల్ని సూచిస్తాయి. వాటిని అర్ధం చేసుకుంటూ ముందుకెళ్ళి అంటోంది అనుష్క. ఒక నిలువెత్తు ఆత్మ విశ్వాసం అనుష్క అంటే బావుంటుందేమో.
Categories
Gagana

విమర్శలు నన్ను దృడంగా చేస్తాయి

March 25, 2017
0 mins read
అనుష్క శర్మ హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్స్ లో ఒకరు పి.కె. సుల్తాన్ సినిమాలో…
Read more

Posts pagination

Previous 1 … 342 343 344 … 364 Next

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.