Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama

Category: Sogasu Chuda Tarama

1085 Articles
తెల్లని ముత్యాల నగలు ఎప్పుడూ బావుంటాయి. సంప్రదాయ దుస్తుల పైన ఆధునిక వస్త్ర శ్రేణి లోనూ ముత్యాల నగలు అందంగా అమిరిపోతాయి. ముత్యాల నగలు సహజమైన మెరుపు పోకుండా వుండాలంటే వాటిని శ్రద్ధగా వాడాలి. అలంకరణ పూర్తయ్యాకే వాటిని ధరించాలి. మేకప్ క్రీముల్లో రసాయనాల ప్రభావం వాటిపైన పడితే మెరుపు పోతుంది. వీటిని నేరుగా ఆభరణాల పెట్టెలో పడేయకూడదు సిల్క్ లేదా వెల్వెట్ వస్త్రంలో భద్రంగా పెట్టాలి. వేడి సోకితే ముత్యం సహజత్వాన్ని పోగొట్టుకుంటుంది. మంచినీటితోనే శుభ్రం చేయాలి. బంగారం వెండి వస్తువుల్లో పొదిగిన ముత్యాలు క్లీన్ చేయాలంటే అమోనియా తో తయారు చేసిన క్లీనర్ ను ఉపయోగించకూడదు. ఇవి మెరుపు తగ్గిస్తాయి. ఎప్పుడు ముత్యాల నగలు వేసుకున్నా వాటిని శుభ్రంగా పొడి గుడ్డతో తుడిచి తడి లేకుండా చూసి సిల్క్ బట్టలో భద్రం చేయాలి. అవి మెరవాలంటే మెత్తని సిల్క్ బట్టతో శుభ్రంగా తుడిస్తే చాలు.
Categories
Sogasu Chuda Tarama

ముత్యాల నగలు మెరిసిపోతాయ్

October 22, 2016
0 mins read
తెల్లని ముత్యాల నగలు ఎప్పుడూ బావుంటాయి. సంప్రదాయ  దుస్తుల పైన ఆధునిక వస్త్ర…
Read more
పొడి చర్మంతో ఇబ్బందులు శీతాకాలంలో ఎక్కువైపోతాయి. ఖరీదైన క్రీములు లోషన్ల కంటే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే ముందుగా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. పొడి చర్మాన్ని బాగుచేయటంలో నెయ్యి ది ప్రధాన పాత్ర. స్నానానికి ముందు స్వచ్ఛమైన నెయ్యిని ముఖం శరీరం పైన గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేస్తే చర్మం లోకి నెయ్యి ఇంకుతుంది. చర్మలో తేమ వస్తుంది. పాలను బాగా మరిగించి అంటే కప్పు పాలు మరిగిస్తే రెండు స్పూన్ ల క్రీమ్ అయ్యేదాకా ఆ పాల క్రీమ్ పొడి చర్మానికి మంచి మందు. అలాగే కొబ్బరి నూనె చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. పొడి చర్మం పైన కొబ్బరి నూనె రాస్తుండగానే ఇంకిపోతుంది. చర్మం మెత్తగా అయిపోతుంది. చర్మానికి సహజమైన తేమను అందించటంలో డనియూకి మించిందిలేదు. అలాగే పాలు తేనె పసుపు సెనగపిండి కలిపి ప్యాక్ వేసినా ప్రయోజనమే. అలాగే పెరుగులో స్పూన్ పంచదార కాస్త తేనె కలిపి మాస్క్ వేసుకున్నా మంచిదే. ఈ ఇంటి చిట్కాలు చర్మానికి నిస్సందేహంగా మంచి పోషణ ఇస్తాయి.
Categories
Soyagam

ఖరీదైన క్రీముల్ని మించిన చిట్కాలు

October 22, 2016
0 mins read
పొడి చర్మంతో ఇబ్బందులు శీతాకాలంలో ఎక్కువైపోతాయి. ఖరీదైన క్రీములు లోషన్ల కంటే కొన్ని…
Read more
ఈ రోజుల్లో 30 ఏళ్ళు దాటుతుండగానే జుట్టు తెల్లబడి పోతోంది. జుట్టు మాడు పైన రాలి పల్చగా అయిపోతోంది. ఈ తెల్లజుట్టుకు పెద్ద ఉసిరికాయలు చాలా మంచి వైద్యం. ఈ ఉసిరికాయ గుజ్జును క్రమం తప్పకుండా వెంటుకల చివర్లలో రుద్దుతూ ఉంటే తెలుపు నలుపు అయిపోతుందని ఆయుర్వేదం గ్యారెంటీ ఇస్తోంది. మాడుపైన బాగా రుద్దాలి. అలాగే స్వచ్ఛమైన కొబ్బరినూనె నిమ్మకాయ కలిపి బాగా మర్దనా చేయాలి. శీకాయ కుంకుళ్ళు రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే ఆ గుజ్జుకు నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చల్లారిన తర్వాత వడకట్టి గుజ్జును తొలగించి షాంపూ మాదిరిగా ప్రతిరోజూ వాడాలి. అయితే ఈ గుజ్జును ఎప్పటికప్పుడు తీసి మరిగించటం చేయాలి. షాంపూ మాదిరిగా ఇది నిల్వవుండేది కాదు. నిల్వవుండే ఏ రసాయనాలు కలపకుండా స్వచంగా ఉండే రసం ఇది. ఆముదం నిమ్మరసం బాగా కలిపి నురగ వచ్చే వరకు గిలకొట్టాలి. దానికి హెన్నా కలిపి మాడుకు పట్టించి గంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. మునివేళ్ళతో మాడుకు మసాజ్ చేయటం చాలా మంచిది. ఇలా వెంట్రుకలకు తగిన పోషణ ఇస్తే జుట్టు రాలిపోకుండా వుంటుంది.
Categories
Soyagam

తెల్ల జుట్టు ఇంటి వైద్యం

October 22, 2016
0 mins read
ఈ రోజుల్లో 30 ఏళ్ళు దాటుతుండగానే జుట్టు తెల్లబడి పోతోంది. జుట్టు మాడు…
Read more
Categories
Sogasu Chuda Tarama

కేప్ డ్రెస్ తో న్యూ లుక్

October 22, 2016October 22, 2016
0 mins read
డ్రెస్ డిజైనర్స్ ఎప్పుడు ఒక కొత్త వెర్షన్ వెతుకుతూనే వుంటారు. సాధారణంగా కనిపించే…
Read more
Categories
Soyagam

శిరోజాల ఎదుగుదలకు ఆహారం

October 14, 2016June 16, 2017
1 min read
https://scamquestra.com/25-yuridicheskaya-chast-afery-questra-world-i-atlantic-global-asset-management-questraworldes-i-atlanticgames-33.html
Read more

Posts navigation

Previous 1 … 90 91

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.