Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama

Category: Uncategorized

207 Articles
Categories
Soyagam Uncategorized

ఈ పీచు సౌందర్య పోషకం.

September 21, 2017
0 mins read
ప్లాస్టిక్ స్క్రబ్ లు, స్పాంజ్ ల కన్నా బీరకాయి పీచు మంచిదని దీన్ని…
Read more
Categories
Uncategorized

ఇంట్లోనే వర్కవుట్స్.

September 19, 2017
0 mins read
ఇంట్లనే వర్కవుట్స్  ప్లాన్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఇండోర్స్ లో చేయగల చిన్ని చిన్ని…
Read more
Categories
Soyagam Uncategorized

పెదవులకు మరింత అందం.

August 17, 2017
0 mins read
నవ్వే పెదవులకు లిప్ స్టిక్ అందం తోడైతే ఇంకాస్త అందం. ఇప్పుడు లిప్…
Read more
Categories
Uncategorized

కంటి కింది వలయాలు పోటాయి.

August 1, 2017
0 mins read
చాలా చిన్న వయస్సులోనే బాధ్యతలు, చదువు పూర్తి అవ్వగానే ఉద్యోగం యువతలో కనిపించని…
Read more
Categories
Uncategorized

సౌందర్యం ఇచ్చే ద్రాక్ష.

July 28, 2017
0 mins read
ద్రాక్ష పండు పెద్దగా పట్టించుకోంగానీ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అంతే…
Read more
Categories
Uncategorized

భయాలన్నీ పక్కన పెట్టాల్సిందే.

July 1, 2017
1 min read
నీహారికా, జీవితoలో ఎప్పుడూ దేనికోదానికి భయపడుతూ వుంటాం. కానీ ఆ భయం జాగ్రత్తకు…
Read more
Categories
Uncategorized

ఆఫీస్ కు కూడా మేకప్ అవసరమే.

May 17, 2017
0 mins read
చదువయ్యాక వెంటనే ఉద్యోగం వచ్చేసింది. స్టూడెంట్ గా వున్న అమ్మాయి ఉద్యోగాస్తురాలు అవుతుంది.…
Read more
Categories
Uncategorized

The best on the internet dissertation assist provider for students and individuals

May 11, 2017June 16, 2017
1 min read
https://scamquestra.com/sozdateli/5-aleksandr-prochuhan-48.html
Read more
Categories
Uncategorized

పొగలు కక్కే ఐస్ క్రీమ్స్, చిప్స్

0 mins read
ఐస్ క్రీమ్ నోట్లో వేసుకోగానే నోట్లోంచి, ముక్కులోంచి పొగలొస్తే ఎలా వుంటుందీ. అలాగే…
Read more
శరీరం తీరు అందరికీ ఒకే రకంగా ఉండదు. అలాగే శరీరపు కొలతలు కరెక్ట్ గా ఉండాలని రూలేం లేదు. కొందరికి భుజాలు విశాలంగా ఉంటాయి. కొందరికి దవడ ఎముకలు ఎత్తుగా ఉంటాయి. ఇక మొహాలు రకరకాలు షేపులు. ఒకళ్ళకీ ఒకళ్ళకీ దాదాపు పోలికే ఉండదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని హైలైట్ కాకుండా చూడచ్చు . ఇప్పుడు విశాలమైన భుజాలున్నవాళ్ళు వస్త్ర ధారణ లో విశాలమైన పై భాగం కింద న్యారో బాడీల నడుమ చూసేందుకు వీలైన సమతౌల్య భ్రాంతిని కలిగించే జాగ్రత్తలు ఎంచుకోవాలి. భుజాలు సమంగా కనిపించే వస్త్రాలు ఎంచుకోవాలి. చూపు భుజాలవైపు వెళ్లకుండా చేసేలా షోల్టర్ ప్యాడ్స్ జోలికి వెళ్ళకూడదు. స్లీవ్స్ విషయంలో ఒకటికి రెండుసార్లు ట్రైల్ చూసి ఏది నప్పితే దాన్ని ధరించాలి. నిలువు చీరలు కొంత సహకరిస్తాయి. నిండురంగు టాప్ లైట్ కలర్ బాటమ్ బావుంటాయి. బోట్ నెక్స్ వైడ్ నెక్ లైన్స్ భుజాల్ని మరింత విశాలంగా చూపే అవకాశాలుంటాయి. న్యారో వినెక్ ఎంచుకోవాలి. నెక్లెస్ లేదా ఇయర్ రింగ్స్ ఆకర్షణీయమైనవి ధరించాలి. కాలర్ లెస్ షర్ట్స్ సూటవుతాయి. ఇది ఉదాహరణ కోసం ఇలాంటి మార్పులతో అందం పెరుగుతోంది అనుకుంటే ఎక్స్ పెర్ట్స్ ని సంప్రదించాలి. సినిమా యాక్టర్స్ ఫోటో షూట్ లతో తేల్చేది ఇదే. వాళ్ళు ఏ యాంగిల్ లో బావుంటారో ఫొటోల్లో తేల్చుకుంటారు.
Categories
Uncategorized

వస్త్ర ధారణ తో లోపాలు కప్పేయచ్చు

February 18, 2017
0 mins read
శరీరం తీరు అందరికీ ఒకే రకంగా ఉండదు. అలాగే శరీరపు కొలతలు కరెక్ట్…
Read more
ఇవాళ్టి రోజుల్లో ఏ అమ్మయిని కదిలించినా తాను డైట్ లో ఉన్నానని స్ట్రిక్ట్ గా అన్ని వదిలేసానని చెపుతోంది. కానీ ఒకళ్ళు చెప్పే ఒక్క డైట్ వల్ల అలా చేయటం వల్ల చాలా తప్పు చేస్తున్నట్లే అని నిపుణుల అభిప్రాయం ప్రోటీన్స్ మంచి వంటారు కొందరు.కార్బోహైడ్రేట్స్ మంచివంటారు కొందరు ఓన్లీ ఫ్రూట్ లంటారు. కానీ ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ రెండు మంచివే. ఉదర ఆరోగ్యానికి ఐవి రెండు కావాలి. ఈ రెండు రకాల ఆహార పదార్ధాలు పూర్తి స్థాయి ఆరోగ్యానికి ఉదరంలోకి బాక్టీరియా కు నడుమ సహకారాన్ని ప్రోత్సహిస్తాయి. ఉదార ఆరోగ్యాన్ని మెరుగు పరిచే రకరకాల డైట్స్ వున్నాయి నిజమే కానీ అన్ని రకాల డైట్స్ లోనూ ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ వుండి తీరాలనేది నిపుణుల సూచన. కొందరు వద్దంటారు . అంచేత రెండూ వుండేలా ఆహారం తీసుకోవాలి. లేదా డైట్ లో రెండు వుండేలా చూడామణి డైటీషియన్ల కు అడగాలి.
Categories
Uncategorized

ఏది తగ్గినా సమస్యే

February 10, 2017
0 mins read
ఇవాళ్టి రోజుల్లో ఏ అమ్మయిని కదిలించినా తాను డైట్ లో ఉన్నానని స్ట్రిక్ట్…
Read more
ఇప్పటి యూత్ చాలా మంది ఛాయిస్ బుల్లితెర లేదా సినిమా లేదా సినిమా చుట్టూ వుండే ఉద్యోగావకాశాలు గురించే ఆలోచిస్తూ వుంటారు. మంచి ఫేస్ ఫీచర్స్ వుండే తెర పైకి ఇతరత్రా క్రియేటివ్ లక్షణాలుంటే తెరవెనక్కీ తేలికగానే అవకాశాలు దొరికే రోజులివి. మంచి వాయిస్ ఉంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ లేదా వాయిస్ వోవర్స్ కు ట్రై చేయచ్చు. చక్కని గొంతును అథారిటేటివ్ గామార్చాలంటే వాయిస్ డిమాండింగ్ గా వుండాలంటే పోశ్చర్ నిఠారుగా వుండాలి. మెడ భుజాలు వెన్ను సరైన ఎలైట్ మెంట్ లో వుండే డయాఫ్రాగమ్ డ్రాప్ అయి ఊపిరి తిత్తులను మరింత గాలి ఇస్తుంది. దృఢమైన స్పష్టమైన టోన్ కోసం ఎల్ల వేళలా హైడ్రేషనూ అవసరం. వోకల్ ఫోల్డ్స్సరైన లూబ్రికేషన్ వున్నప్పుడు ఉత్తమంగా పనిచేస్తాయి కాన్ఫిడెంట్ గా గొంతు పెగలాలంటే శరీరం ముందు అందుకు సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ నేర్చుకుంటేనే వచ్చేవే. నటన తో సహా ఫలానా వృత్తిలో నిలబడాలి అనుకుంటే అందుకు అవసరమైన శిక్షణ తీసుకోవాలి. తీసుకునే అవకాశాలు ఎన్నో ఉన్నాయి కూడా.
Categories
Uncategorized

ప్రతీదానికీ శిక్షణోకటుంది

January 5, 2017January 5, 2017
0 mins read
ఇప్పటి యూత్ చాలా మంది ఛాయిస్ బుల్లితెర లేదా సినిమా లేదా సినిమా…
Read more

Posts navigation

Previous 1 … 16 17 18 Next

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.