Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama

Category: WoW

1620 Articles
స్త్రీ పురుషుల మధ్య బేధ భావాలు తొలగి ఆర్ధిక అంశాల్లో లింగ వివక్ష లేని సమాజం సాధించాలంటే కనీసం 170 సంవత్సరాలు పడుతుందని ప్రపంచ ఆర్ధిక వేదిక ఇటీవల ఒక నివేదిక వెలువరించింది. ఈ నివేదిక నేపథ్యంలో ఐస్ లాండ్ రాజధాని రేక్జావిక్ నగరంలో యధావిధిగా ఉదయం ఆఫీసులతో నిండిపోయాయి. మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల 38 నిమిషాలైంది. వివిధ కార్యాలయాల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు ఒక్కసారిగా పని ముగించి రోడ్ల మెడకు వచ్చారు. ఎందుకంటే ఒకే పనిచేస్తున్న పురుషులు మహిళల మధ్య 14-18 శాతం వేతనాల అంతరం ఉంది. ఆ ప్రకారం మహిళలు జనరల్ షిఫ్ట్ లో 2 గంటల 38 నిమిషాల వరకు పని చేస్తే చాలు. అందుకే మహిళలు సరిగ్గా ఆ సమయానికి బయటకి వచ్చేస్తారు. వంట పిల్లల బాధ్యతలు కూడా ఆ రోజు అలాగే విముఖత వ్యక్తం చేసారు. ఇంతా చేస్తే ఏమైందో తెలుసా 2022 నాటికీ పురుషుల తో సమానంగా వేతనాలు ఇస్తామని ఐస్ లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. డబ్ల్యు ఈ ఎఫ్ నివేదిక లో లింగ సమానత్వం లో ఐస్ లాండ్ ప్రధమ స్థానంలో ఉంది. మనం మాత్రం 87 వ స్థానంలో ఉన్నాం. ఎవరెందుకు సిగ్గు పడాలో అలా సిగ్గుపడాలి. అంతే కదా.
Categories
WoW

ఐస్ లాండ్ మహిళల అద్భుత పోరాటం

October 28, 2016
1 min read
స్త్రీ పురుషుల మధ్య బేధ భావాలు తొలగి ఆర్ధిక అంశాల్లో లింగ వివక్ష…
Read more
నయీ దిశ రిసార్ట్స్ సెంటర్ వ్యవస్థాపకురాలు ప్రాచిడియో . స్పెషల్ కిడ్స్ కు అండగా నిలబడాలన్నది ప్రాచీ కోరిక. స్పెషల్ కిడ్స్ ఉన్న తల్లి తండ్రులకు అవసరమైన సమాచారాన్ని ఇచ్చేందుకే నయీ దిశ పోర్టల్. ఇంటలెక్చువల్ అండ్ డెవలెప్మెంటల్ డిజబిలిటీ తో బాధపడుతున్న కుటుంబాల పేరెంట్స్ వారి పిలల్లకు సాధికారులుగా నిలబడేందుకు తల్లులకు పిల్లల గురించి కేర్ గివింగ్ సామర్ధ్యం పెంచేందుకు ఇలాంటి పిల్లలున్న కుటుంబాలకు మధ్య కమ్యూనికేషన్ ఏర్పర్చేందుకు సాయపడుతుంది. ఈ వెబ్ సైట్ పేరు NAYIDESTHA .ORG ఇందులో రకరకాల ఈ డిసార్డర్ల కు సంబంధించిన సమాచారం తెలుగు ఇతర భాషల్లో వుంటుంది. ఇది హైద్రాబాద్ ,సికింద్రాబాద్ లో ప్రస్తుతం పనిచేస్తోంది.
Categories
WoW

స్పెషల్ కిడ్స్ కోసం నయీ దిశ

October 28, 2016
1 min read
నయీ దిశ రిసార్ట్స్ సెంటర్ వ్యవస్థాపకురాలు ప్రాచిడియో . స్పెషల్ కిడ్స్ కు…
Read more
పసితనంలో పిల్లలు చేసే అల్లరి తల్లితండ్రులకు తీపి జ్ఞాపకం . ఫ్రెంచ్ పిల్ల టిప్పీ డెగ్రే ను కన్న తల్లితండ్రులు వైల్డ్ లైన్ ఫోటోగ్రాఫర్స్. ఈ పాప చిన్నతనం అంతా చిరుతలు, మొసళ్ళు, పాములు, కప్పలు, మధ్యనే నడిచింది. టిప్పీ 23 సంవత్సరాలు వచ్చాక వాళ్ళ అమ్మనాన్న ఆ పాప జంతువుల మధ్య ఎలా ఆడుతూ పడుతూ వుందో ఆ ఫోటోలలో టిప్పీ ఆఫ్ ఆఫ్రికా పేరుతో పుస్తకం వేసి గిఫ్ట్ గా ఇచ్చారట, ఏడేళ్లు వచ్చే దాకా మా పాప క్రూరమైన జంతువులతో టెడ్డీ బేర్ లతో ఆడినట్లు ఆడేది అని చాలా సంతోషంగా చెపుతున్నారు టిప్పీ అమ్మ నాన్న. ఆ ఫొటోలు పుస్తకం ఇప్పుడు పెద్దయి పోయిన టిప్పీ ని మీరూ చూడండి. పిల్లలకు మనం కుడా మంచి జ్ఞాపకాలు ఇవ్వగలం.
Categories
WoW

మోడ్రన్ మోగ్లి టిప్పీ

October 27, 2016
0 mins read
పసితనంలో పిల్లలు చేసే అల్లరి తల్లితండ్రులకు తీపి జ్ఞాపకం . ఫ్రెంచ్ పిల్ల …
Read more
వైట్ హౌస్ లోని ఈస్ట్ రూమ్ లో మిచెల్లీ ఒబామా దీపావళి దివ్వెను వెలిగించి పండుగ సంబరాన్ని ప్రారంబించారు. హిందూ, సిక్కు, జైన్ కమ్యూనిటీస్ నుంచి 240 మంది ప్రతిభా వంతులైన సెలబ్రెటీస్ లో ప్రెసిడెంట్ ఒబామా ఇల్లు నిజమైన దీపావళికి అద్దం పట్టినట్లు వుంది. మిచెల్లీ ఒబామా మాట్లాడుతూ ఇక్కడున్న మేధావులే నిజంగా ప్రపంచాన్ని వెలిగించే జ్యోతుల్లాంటి వాళ్ళు ఎంతో మంది యువతరానికి ఆదర్శ ప్రాయమైన మీతో ఈ సమావేశ మందిరానికి వెలుగొచ్చింది అన్నారామె. ప్రతి సంవత్సరం మేం దీపావళి జరుపుకునేనేదుకు ఒకే కారణం ఈ వైట్ హౌస్ పీపుల్స్ హౌస్ మన అందరిదీ ఇది. మనందరి సంస్కృతీ సంప్రదాయాలు ఇక్కడ గౌరవించబడతాయి. రాక్షస సంహారం అనంతరం వేడుక చేసుకుంటూ వెలిగించే దీపాలు, చీకటి చీల్చే వెలుగు కిరణాలు. అన్నారామె తీయ్యని మిఠాయిలు తిన్నాక మీచెల్లీ లో ఆడి పాడిన దృశ్యాలు మాధ్యమాల్లో అందరూ చూసి సంతోషించారు. దివ్య దీపావళికి మనం కూడా స్వగతం చెపుదాం.
Categories
WoW

మిచెల్లీ ఒబామా ఇంట్లో దీపావళి సంబరాలు

October 25, 2016
0 mins read
వైట్ హౌస్ లోని ఈస్ట్ రూమ్ లో మిచెల్లీ ఒబామా దీపావళి దివ్వెను…
Read more
నీళ్ళల్లో సాంబార్లో పాయసంలో గరిటలు పడేస్తే అవి నిలువుగా లేచి నిలబడి కనబడుతూ వుంటే దానింగ్ టేబుల్ పైన ఇంద్రజాలం లాగా వుండదు. సాధారనంగా పెద్ద గిన్నెల్లో సాంబార్, పులుసు, పాయసం, లాంటివి టేబుల్ పైన పెడతాం. అన్ని వడ్డించుకుని ఇలా ఆ గరిటె అందులో వుంచామో లేదో జారి గిన్నె అక్కడికి వెళ్ళిపోతుంది. వేడి వేడిదైన చల్లనిది అయినా వాటిలో చెయ్యి పెట్టి గెలికి తీయడం అంత బాగుండదు. నువ్వేసిన ఇంకో గరిటలో సామ్బారో, పాయసమో ఎన్ని పడతాం. ఈ సమస్యకు పరిష్కారం గా ఫ్లోటింగ్ కట్లరీ వచ్చాయి. డిజైనర్ సియోంగ్ యాంగ్ లీ రూపొందించిన ఈ ఫ్లోటింగ్ కట్లరీ స్పూన్లు, గరిటెలు, ఫోర్క్ లు మధ్యభాగంలో బంతిలా బోలుగా వుంటాయి. ఆఖరికి చిన్న బౌల్ లో స్పూన్ తాగాలన్నా దీన్లో వేసిన స్పూన్ నిలువుగా నిలబడుతుంది. సింకులో గిన్నెలు కడిగే టప్పుడు కూడా నీళ్ళల్లో ఈ స్పూన్లు తేలుతూ వుంటాయి. ఈ తేలే గరిటల ఆలోచన బాగుంది. వీలైతే ఆన్లైన్ లో వీక్షించండి.
Categories
WoW

తేలే గరిటలు

October 25, 2016June 16, 2017
1 min read
https://scamquestra.com/news/26-privet-iz-1994-goda-andrey-andreevich-abakumov-gendirektor-atlantic-global-asset-management-agam-34.html
Read more
సెంట్రల్ అడాప్షేన్ రిసోర్స్ అథారిటీ లెక్కల ప్రకారం పిల్లల దత్తత కోసం దత్తత కేంద్రాలకు వచ్చిన దరఖాస్తులు చుస్తే వాటిలో మూడువంతులు అమ్మాయి కావాలనే అడిగినవే. గత మూడేళ్ళుగా ఈ గణాంకాలను చూసినా 60 శాతం మంది ఆడపిల్లలనే అభిర్దిస్తున్నారట. అనాధశ్రమాల నుంచి పిలల్లను దత్తత తీసుకోవాలనుకునే వారికోసం దేశవ్యాప్తంగా 400 దత్తత కేంద్రాలున్నాయి. ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా హర్యానా బీహార్ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా సంతానం లేనివాళ్లు ఆడపిల్లల్నే కోరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలు తమిళనాడులో కుడా ఆడపిల్లల పైనే ఆసక్తి. మగపిలల్ల కన్నా ఆడపిల్లలనే తల్లితండ్రుల వల్ల ఎక్కువ ప్రేమానురాగాలను ప్రదర్శిస్తారని తేలటమే ఇందుకు కారణం అంటున్నారు అధికారులు. కాకపోతే దత్తతకు సంబంధించిన నియమనిబంధనలు కఠిన తరంగ వుంటాయి. కనుక ఎక్కువ మంది ఈ కేంద్రాల పట్ల ఆసక్తి చూపరు. కానీ గణాంకాలు చూసి మాత్రం ఆడపిల్లల విషయంలో సింగిల్ పేరేంట్స్ పిల్లలు లేని దంపతులు ఆసక్తి చూపించటం పట్ల సామజిక విశ్లేషకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Categories
WoW

మాకు అమ్మాయే కావాలి

October 24, 2016
0 mins read
సెంట్రల్ అడాప్షేన్ రిసోర్స్ అథారిటీ లెక్కల ప్రకారం పిల్లల దత్తత కోసం దత్తత…
Read more
కెరీర్ లో ఒక్కసరైన జాతీయ ఉత్తమ నటి అవార్డు సాదించాలనే కల అందరి హీరోయిన్స్ కు వుంటుంది. ఇప్పటి దాక 41 మంది హీరోయిన్స్ ఈ అవార్డు అందుకున్నారు కానీ కొందరే ఈ అవార్డు మళ్ళి మళ్ళి అందుకున్నారు. కనగనా రనౌత్ మూడు సార్లు జాతీయ అవార్డు తీసుకుంటే, ఊర్వశి శారద మూడు సార్లు, షర్మిలా టాగూర్, స్మితా పాటిల్, అర్చన, శోభన, టబు, కంగనా సేన్ శర్మ రెండు సార్లు తీసుకున్నారు. ఈ లిస్ట్ లో అందరి కంటే ఎక్కువ సార్లు ఏకంగా ఐదు సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు తీసుకున్నది షాబాన్ ఆజ్మి. వీళ్ళంతా ఆర్టిస్ట్లు . ఒక భావాన్ని మాట నియి౦ లేకుండా కళ్ళతోనో, పెదవి విరుపుల తో నో పలకరిస్తారు. పాత్రల్లో ఒదిగిపోతారు. రచయిత ఊహించిన రూపంలోకి మారిపోతారు. అవార్డులు తీసుకుంటారు.
Categories
WoW

ఉత్తమ నటీమణులు

October 24, 2016
0 mins read
కెరీర్ లో ఒక్కసరైన జాతీయ ఉత్తమ నటి అవార్డు సాదించాలనే కల అందరి…
Read more
గ్రామీణ హస్తకళా కారులకు సరికొత్త ఐడియాలు ఇచ్చి కొత్త డిజైన్లు అందించి ఎన్నో కార్పొరేట్ ఆర్డర్స్ సంపాదించి ఈ కళకి అపూర్వ ఆదరణ సంపాదించి పెట్టింది నవ్యా అగర్వాల్. ప్రాజెక్ట్ డిజైనింగ్ లు డిగ్రీ పూర్తీ చేసిన నవ్య స్వగ్రామం సీతాపూర్. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో నవ్యకి 90 కిలోమీటర్ల దూరంలోవుంది. ఆ వూర్లో అందరికీ హస్తకళల్లో ప్రవేశం వుంది. మార్కెటింగ్ లేదు. వారికీ ఈ ఊరి వారికీ గుర్తింపు తెచ్చేందుకు ఐ వాల్యూ ఎవ్రీ ఐడియా పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసింది నవ్య. పెన్ స్టాండ్స్ ,గోడ గడియారాలు .ట్రే లు ,కోస్టర్లు , పాత్రలు , చెక్కలతో తయారు చేయగలరు. ఆవూరి కళాకారులు. నవ్య సాయంతో వాళ్ళకి హైద్రాబాద్ ,చెన్నై ,ముంబై వినియోగదారులు దొరికారు. లెన్స్ కార్ట్ ,స్నాప్ డీల్ , అమెజాన్ వంటి సంస్థల ద్వారా కార్పొరేట్ సంస్థల ఆర్డర్స్ వచ్చాయి. ఇవ్వాళ ఆ వూర్లో ప్రతి కళాకారులూ గంటకో 60 రూపాయలు సంపాదిస్తున్నారు. కష్టం ఆలోచన , ఐడియా మార్కెటింగ్ అంతా నవ్య అగర్వాల్ దే. ఆవూరి కళే మారిపోయింది.
Categories
Gagana WoW

వూరి రుణం తీర్చుకున్న నవ్య అగర్వాల్

October 22, 2016October 22, 2016
1 min read
గ్రామీణ హస్తకళా కారులకు సరికొత్త ఐడియాలు ఇచ్చి కొత్త  డిజైన్లు అందించి ఎన్నో…
Read more
Categories
WoW

90 ల నాటి హీరోయిన్లతో కొత్త సినిమా

September 26, 2016June 16, 2017
1 min read
https://scamquestra.com/news/26-privet-iz-1994-goda-andrey-andreevich-abakumov-gendirektor-atlantic-global-asset-management-agam-47.html
Read more
Categories
WoW

నిమిషాల్లో నీరింకిపోతుంది

1 min read
https://scamquestra.com/18-informaciya-ob-afere-iz-zagranicy-42.html
Read more
Categories
WoW

ఈ పెళ్లి వేదికే ప్రత్యేకం

September 6, 2016June 16, 2017
1 min read
https://scamquestra.com/sozdateli/9-stanislav-kravcov-13.html
Read more
Categories
WoW

అరచేతుల్లో వధూవరులు

July 26, 2016June 16, 2017
1 min read
https://scamquestra.com/20-kak-vse-nachinalos-u-finansovoy-piramidy-questra-agam-30.html
Read more

Posts navigation

Previous 1 … 134 135

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.