చిన్న ఇల్లయినా హాయిగా చుట్టూ పచ్చనిచెట్లు వికసించిన పువ్వులు ఒక్కో ఆకు లేకుండా విసిరినా ఎర్రని పూలతోటలు నీలి ఆకాశం రాత్రివేళ ఆరుబయట అందం ,,, అపార్ట్మెంట్ ఇంట్లో ఇవన్నీ కావాలని ఆశగా ఉంటే వెంటనే వినైల్ త్రీడి సీలింగ్ వాల్ పేపర్స్ గురించి వెతకాలి. ఈ త్రీడి వాల్ పేపర్స్ నిమిషాల్లో పై కప్పుకు గది గోడలకు అంటూ కుంటాయి. స్ట్రెచ్ సీలింగ్ వాల్ పేపర్స్ అయితే పై కప్పుకు అయితే కాస్త కిందగా గోడలకు ఫ్రెమ్ ఏర్పాటు చేసి అంటిస్తారు. ఆ ఖాళీలో వాల్ పేపర్ వెనకాల ఎల్ ఇ డీ లైట్లు అమర్చుతారు. ఈ లైట్ల కారణంగా చిత్రాలు త్రీడి ఎఫెక్ట్ తో అచ్ఛం నిజమైన వాటిలా కనిపిస్తాయి. కంపెనీ కి ఆర్డరిస్తే వాళ్లే మొత్తం అమర్చి ఇస్తారు. ఆన్ లైన్ షాపుల్లో వెతికితే బోలెడన్ని రకాలు సాదాసీదాగా వున్నా సీలింగ్ మార్చేయటం చిటికెలో పని.
Categories
WhatsApp

సీలింగ్ కు వాల్ పేపర్ అందాలు

Leave a comment