కప్పు కాఫీతో మంచి మూడ్ వచ్చే మాట వాస్తవం.ఉదయం నిద్ర లేవగానే శరీరంలో చురుకు దనం కాస్త తక్కువగా ఉంటుంది. మెడదులో సంకేతాలను రవాణా చేసే జీవ రసాయనం ఎడినోసైన్ శరీరంలో చురుకుదనం తగ్గిస్తుంది. అప్పుడు ఓ కప్పు కాఫీలోని కెఫిన్ ప్రభావంతో ఆమత్తు వదులుతోంది. అలాగే ఈ కెఫిన్ ఎడ్రినల్ గ్రంథి పైన ప్రభావం చూపించి ఎడ్రినల్ ఉత్పత్తిని పెంచుతోంది. ఫలితంగా కళ్ళు తేటగా అయి దృష్టిలో స్పష్టత వస్తుంది. కాఫీ తాగిన పదిహేను నిమిషాల్లో అందులోని కెఫిన్ శరీరంలోని చాలా అంగాలపైన ప్రభావంతంగా పని చేసి మానసికంగా ఉత్సాహాం ఇస్తుంది..

Leave a comment