ఇండియన్ ఫ్యాషన్ డిజైనెర్స్  లో తరుణ్ తహిలియానీ ప్రత్యేకం. సంప్రదాయ, ఆధునికతల మేలుకలయిక తో సెలబ్రీటీలకు డిజైన్ చేసే వస్త్రాలు ఫ్యాషన్ ప్రపంచం లోనే ప్రత్యేకమైనవి. ముఖ్యంగా బ్రైడల్ వేర్ తరుణ్ తహిలియానీ ప్రత్యేక ఆకర్షణల్లో ఒకటి. లేటెస్ట్ డిజైనేర్ శారీస్ లేహంగాలు కుర్తీలు, ఒక రంగుల ప్రపంచం ఆవిష్కరించే తరుణ్ తహిలియానీ డిజైనేర్  దుస్తులు ఖరీధైనవీ, అందమైనదీ బ్లాక్ మెరీన్ ఎంబ్రాయిడరీ అనార్కలీ సెట్ చూసిన, సీక్వెన్స్, కుందంన్స్ ఎంబ్రాయిడరీ చేసిన మెరీన్ లేహంగ్ సెట్ చూసినా ఈ సెలబ్రీటీ డిజైనర్ శక్తి తెలిసిపోతుంది.

Leave a comment