'లాలీ కీషాదీమై లడ్డు దివానా' చిత్రంలో నటిస్తోంది అక్షరహాసన్ చాలా మంది నటుల్లా నేను సినిమా నెపధ్యాన్ని ఉపయోగించుకుని పరిశ్రమలోకి రాలేదు. చిత్రపరిశ్రమలో సహాయదర్శకురాలిగా అడుగు పెట్టాను. కష్ట పడి ఇంతవరకు వచ్చాను అంటోంది అక్షర నా పని నేను సక్రమం గా చేస్తున్నాననీ సరైన దిశలో వెళుతున్నానని అమ్మా నాన్న సంతోషంగా ఉన్నారు. నన్ను ఎక్కువ విమర్శించే వాళ్ళే. నేను చేసిన పలు సన్నివేశాల్ని ఎందుకలా చేసాననో, ఇలా చస్తే బాగుండదనో చెప్పుతారు. కొన్నిసార్లు వాళ్ళ మాట వింటాను. నా తల్లిదండ్రులు కమల్హాస్సన్ సారికలు తొలిసారి ఆనందంగా ఉంటుందని చెప్పుతుంది అక్షర. షమీలాబ్ చిత్రంలో హాలీవుడ్ లో అడుగు పెట్టింది అక్షర. తల్లి దండ్రుల తో తన అనుభందం ఎంతో అదృష్టమని కెరీర్ పరంగా వాళ్ళిచ్చే సలహాలు తప్పని సరిగా ఆచరిస్తుంది అక్షర.
Categories
Gagana

సినిమా నేపధ్యాన్ని పక్కన పెట్టను

‘లాలీ కీషాదీమై లడ్డు దివానా’ చిత్రంలో నటిస్తోంది అక్షరహాసన్ చాలా మంది నటుల్లా నేను సినిమా నెపధ్యాన్ని ఉపయోగించుకుని పరిశ్రమలోకి రాలేదు. చిత్రపరిశ్రమలో సహాయదర్శకురాలిగా అడుగు పెట్టాను. కష్ట పడి ఇంతవరకు వచ్చాను అంటోంది అక్షర నా పని నేను సక్రమం గా చేస్తున్నాననీ సరైన దిశలో వెళుతున్నానని అమ్మా నాన్న సంతోషంగా ఉన్నారు. నన్ను ఎక్కువ విమర్శించే వాళ్ళే. నేను చేసిన పలు సన్నివేశాల్ని ఎందుకలా చేసాననో, ఇలా చస్తే బాగుండదనో చెప్పుతారు. కొన్నిసార్లు వాళ్ళ మాట వింటాను. నా తల్లిదండ్రులు కమల్హాస్సన్ సారికలు తొలిసారి ఆనందంగా ఉంటుందని చెప్పుతుంది అక్షర. షమీలాబ్ చిత్రంలో హాలీవుడ్ లో అడుగు పెట్టింది అక్షర. తల్లి దండ్రుల తో తన అనుభందం ఎంతో అదృష్టమని కెరీర్ పరంగా వాళ్ళిచ్చే సలహాలు తప్పని సరిగా ఆచరిస్తుంది అక్షర.

Leave a comment