సారా ఆలీ ఖాన్ నటించిన ప్రేమ కథ ,కేదర్ నాధ్ కమర్షియల్ సినిమాలు డిసింబర్ లో విడుదల అయి సక్సస్ సాధించాయి. సైఫ్, అమృతా సింగ్ కూతురు సారా కోలంబియా విశ్వవిధ్యాలయంలో చదువుకుంది. తల్లిదండ్రుల గా సినిమా ని వృత్తిలాగా ఎంచుకుంది. ముంబాయిలో నలుగేళ్ళ వయస్సు నుంచే సినిమా వాతవరణంలో పెరిగి పెద్ద య్యారు .అమెరికాలో చదువుకుంటున్నప్పుడు యునవర్సిటిలో నాటాకాల క్లాస్ కి వెళ్ళేదాన్ని. డిగ్రి పుర్తి చేసిన ఆరు నెలలకే కేదర నాధ్ లో అవకాశం వచ్చింది..కొన్నాళ్ళకే సించా రెండు ఒకేసారి పూర్తి అయి ఒకే నెలలో విడుదల అయి నా పట్ల నాకు నమ్మకం పెంచాయి. శ్రీదేవి నా అభిమాన నటి ఆమెలా అన్ని రకాల సినిమాలు చేయలాని ఉంది అంటుంది సారా ఆలిఖాన్.

Leave a comment