ప్రతిరోజు స్నేహితులతో చాటింగ్స్ టీ,కాఫీ,బ్రేక్ లు కాసేపు అవతలపెట్టి అవకాశం దొరికితే ఏదో ఒక పుస్తకంలో ఒక పేజీ అయినా చదువుకోవచ్చు కదా అంటున్నాయి అధ్యాయనాలు. ప్రోఫైల్స్,స్టేటస్ అప్డేట్స్,ర్యాండమ్ గేమ్స్ తో మెదడుతో ఆలోచించే ఒక అలవాటు క్రమంగా తగ్గిపోతుందని మెదడు చైతన్యం కోసం పుస్తకపఠనమే మేలు అంటున్నారు. ఫార్వర్డ్ బ్లాగ్ లు,వెబ్ లింక్ లు స్థానంలో ఆన్ లైన్ కాసేపు బుక్ రీడింగ్ చాలా మేలు. ప్రయాణ సమయంలో కూడా లాప్ టప్,ట్యాబ్ లలో ఈ బుక్ చదువుకునే ప్రయత్నం చేయాలి.అలాగే పడుకునే ముందర ఏదైన పుస్తకం చదువుకోవడం మంచి అలవాటు.

Leave a comment