నీహారికా,

పుస్తకాలు చదవడం వాళ్ళ మనస్సు వికసిస్తుందనీ, విజ్ఞత సంపాదించుకొవచ్చణీ, అప్ డేట్ గా ఉండచ్చనీ, అన్నింటికంటే ముఖ్యంగా పుస్తకాలు స్నేహితుల్లాంటి వాణీ ఎన్నో సార్లు చెప్పుకున్నాం. అది అందరి అనుభవం కుడా కానీ ఇప్పుడో తాజా పరిశోధనా పుస్తకం చదవడం వల్ల ఆరోగ్యం మెరుగు అవ్వుతుందంటుంది. ఇది ప్రతి ఒక్కరికీ సంబందించింది. పుస్తకం అంటే సాహిత్యం ఒక్కటే కానక్కరలేదు. ఎదో ఒక దిన పత్రిక, ఎదో వార పత్రిక లేదా అద్యాత్మిక సంబందమైన పుస్తకం అయినా పర్లేదు. పుస్తకం చేదివితే చాలు పుస్తక ఫటనం హాబీగా వుంటే ఎక్కువ కాలం జీవిస్తారని తేలిక అంశం. చదువుకుంటే జీవితం బాగావ్వుతుంది, మంచి ఉద్యోగాలు  వస్తాయి, మంచి తెలివితేటలూ వస్తాయి, ఇవి అన్నింటితో పాటు ఇప్పుడు ఆరోగ్యంగా వుంటారు అంటున్నాయి అద్యాయినాలు.

Leave a comment