స్పోర్ట్స్ జర్నలిస్ట్ గీతికా తాలూకాదర్ ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీ గుర్తింపు దక్కించుకొని ఒలంపిక్ గేమ్స్ ను కవర్ చేసేందుకు అధికారిక అక్రిడిటేషన్ కార్డ్ అందుకున్నది. అస్సాంలోని నల్బరీ కి చెందిన గీతిక స్పోర్ట్స్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేసింది. నేషనల్ గేమ్స్ 2007 కామన్ వెల్త్ గేమ్స్ 2010 ఐ పి ఎల్ సిరీస్ విమెన్స్ ఫిఫా వరల్డ్ కప్ 2023,2018 నాటి ఫిఫా వరల్డ్ కప్ వంటి ఈవెంట్స్ ను కవర్ చేసింది. ఐ ఓ సి నుంచి నేరుగా అక్రిడిటేషన్ పొందిన ఏకైక భారత మహిళా ఫోటో జర్నలిస్ట్ గా చరిత్ర సృష్టించింది గీతిక.

Leave a comment