జీన్స్,టీషర్టులు తిరుగులేని ఫ్యాషన్. ముఖ్యంగా అమ్మాయిలు జీన్స్ సౌకర్యం అంటుంటారు. ఇప్పటి తరానికి జీన్స్ ట్రెండే. అయితే జీన్స్ మ్యాచింగ్ విషయంలో కాస్త శ్రద్ధ పెడితే కాలేజ్ గోయింగ్ అమ్మాయిలకు చక్కగా ఉంటాయి. సరైన టాప్ ధరించాలి. ట్యూనిక్స్, ఎలైన్, స్ట్రెయిట్ కట్ కుర్తీలు మోకాళ్ళ కింద వరకు వచ్చేవి వేసుకోవాలి. హై వెయిస్టెడ్ జీన్స్ అందులో ముదురు రంగులు, ముదురు నీలం ,నలుపు బావుంటాయి. షేడేడ్ రకాలను ఎంచుకొంటే ముదురు రంగులకే ప్రాధాన్యత ఇవ్వాలి. పెన్సిల్ కట్, ,స్ట్రెచబుల్ జీన్స్ కంఫర్ట్ గా బావుంటాయి.

Leave a comment