Categories
Soyagam

చక్కని జుట్టుకు ప్రోటీన్స్ అవసరం.

వెంట్రుకలు కెరోటిన్ అనే ప్రోటీన్ ల తో తయ్యారవ్వుతాయి. శరీరం కెరోటిన్ ను తయ్యారు చేసుకునేందుకు ప్రోటీన్ ను ఉపయోగించుకుంటుంది. వెంట్రుకలో ఇది ప్రధాన పదార్ధం జుట్టు ఫోలికల్స్ కు ఆక్సిజన్ పోషకాలను అందజేసే రక్త కణాలను తయ్యారు చేయడం లోకూడా అందజేసే రక్త కణాలు తయ్యారు చేయడంలో ప్రోటీనే సహకరిస్తుంది. కాబట్టి ఆహారంలో తగినన్ని ప్రొటీన్లు లేకపోతె జుట్టు పొడి బారిపోతుంది.బలహీన పడుతుంది. అంచేత ఆహారంలో ప్రోటీన్లు ఉండకూడదు ఆకుపచ్చని కూరగాయలు తీసుకోవాలి. పాల కూర, తోట కూర, బ్రోకలి, బీన్స్, కాప్సికం లలో పోషకాలు దోరుకుతాయి. బాదం పప్పు, వాల్ నట్స్, చేపలు కుడా తీసుకోవడం మంచిది. కెమికల్ చికిత్సలు చేయించుకోకుండా బ్లో డ్రయ్యర్లు వాడకుండా, తేలికపాటి షాంపూలు వారంలో రెండు సార్లు తలస్నానం చేస్తే జుట్టు చక్కగా వుంటుంది.

Leave a comment