రోజు రోజుకి పెరిగిపోతున్న వ్యర్థాలు వాతావరణం పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.  ఈ సమస్య పరిష్కారం కోసం మట్టిలో వేగంగా కలిసి పోయే వ్యర్థాలు మట్టిలో వేగంగా కలిసిపోయే బయో ప్లాస్టిక్ తయారీ మొదలుపెట్టాను అంటారు నేహా జైన్ సముద్రపు నాచు తో తయారు చేసే ఈ ప్రత్యామ్నాయ ప్లాస్టిక్ జీరో ప్లాస్టిక్ పేరుతో మార్కెట్ లోకి వచ్చింది. ముంబై కు చెందిన నేహా జైన్ బెంగళూరులోని క్రెస్ట్ కాలేజీలో జర్నలిజం చేసింది.

Leave a comment