బరువు తగ్గలి అనుకొంటే బాధం తినండి అంటున్నారు అధ్యయనకారులు. నాలుగుతిన్న కడుపు నిండిన భావన కలుగుతుంది. విటమిన్ ఇ ,మాంసకృత్తులు ఇతర పోషకాలు అధికంగా ఉండే ఈ బాధం నానబెట్టి పోట్టు తీసి తినాలి. శెనగలు,బఠానీలు,పెసర మొలకలతో పాటు ఈ బాధం గింజలు చక్కని పోషకాహారం కూడా డైటింగ్ కోసం ఉదయం అల్పాహారంలో కీరా ముక్కలు మొలకెత్తిన గింజలు ,బాధం గింజలు కలిపి తీసుకోంటే ఇవి సంతృప్త భావన ఇస్తాయి. అనారోగ్య సమస్యలు ,నీరసం బాధించవు.ఇన్ ఫెక్షన్ లు దగ్గరకు రావు. ప్రతి రోజు బాధం తినటం వల్ల శరీరంలో ఎక్కువ స్థాయి గల లిఫో ప్రోటీన్ లు పెంచుతాయి. బాధం ఎక్కువగా మోనో సాచురైటేడ్ ఫ్యాట్ ఆరోగ్యాన్ని ఇచ్చే ఫ్యాట్ కలగి ఉంటాయి.

 

Leave a comment