ఒక జర్నలిస్ట్ గా సమాజానికి ఎం చేయచ్చో చేసి నిరూపించుకొంది అర్చన చౌదరి. అస్సాం టియాకు తోటల్లో పనిచేసే ఆదివాసి మహిళలు గురించి తీసుకొంది అర్చన అక్కడ వాళ్ళకి ఏదైనా వైద్య సదుపాయాలు ఏవీ లేవు. గర్భం ధరించిన దగ్గర నుంచి సమస్యలే. గర్బశ్రవం,రక్తహీనతల తో మృత్యువాత పడేవాళ్ళ సంఖ్య ఎక్కువ . పిల్లలు పుట్టిన వేంటనే చని పోతూవుంటారు. లాభాపేక్ష లేని సంస్థలతో పనిచేస్తూ అస్సాం మహిళలకు అండగా నిలబడింది అర్చన. మారుమూల ప్రాంతాల నుంచి స్త్రీలు అనుభవిస్తున్న ఎన్నో ఇబ్బందుల గురించి తెలుసుకొని సాయం అందిస్తుంది అర్చన.

Leave a comment