ఈ మధ్య ఐశ్వర్య రాయ్ ఆరాధ్య లీకుండా ఏ ఫంక్షన్ కీ వెళ్లడం లేదు. కాన్సీ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై నడిచిన, ఆస్ట్రేలియాలో ఇండియా జండా ఎగరేసైనా, దుర్గా పూజ చేస్తున్నా ఎప్పుడూ ఆరాధ్య పాప ఆమె వెంటనే ఒకే డ్రెస్సులో ఆరాధ్య పుట్టిన రోజున ఒకే వైట్ పింక్ టూల్ డ్రెస్సులో ఆరాధ్య ఐశ్వర్య మెరిసిపోయారు. ఇటీవల ముంబాయ్ ఎయిర్ పోర్టులో ఇద్దరు పింక్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ లో ఇద్దరు కబుర్లు చెప్పుతుంటూ కూర్చున్నారు. ఈ తల్లీ కూతుళ్లకంటే క్యూట్ గా ఎవ్వడు వుంటారు. ఎప్పటికీ ఐశ్వర్య ప్రపంచ సుందరే ఇప్పుడు తోడుగా ఆరాధ్య కూడా.

Leave a comment