ప్రియాంక చోప్రా  ఇంకో ఘనత సాధించింది. హల్లీవుడ్ లో సత్తా చూపిస్తున్న ప్రియాంక, ఆసియాలోనే మోస్ట్ సెక్సియస్ట్ ఉమన్ గా నిలిచింది. లండన్ కు చెందిన ఈస్ట్రన్ ఐ అనే పత్రిక ఆన్ లైన్ పోలే నిర్వహించి రూపొందించిన జాబితాలో ప్రియాంక మొదటి స్థానం లో ఉంది. ప్రియాంక ఈ ఘనత అందుకోవడం ఇది ఐదో సారి. ఆ విషయం గురించి ట్వీట్ చేస్తూ  ఈ విషయం లో మా అమ్మా నాన్నలకు కు థాంక్స్ చెప్పాలి. వారి జీన్స్, అభిమానుల ప్రేమ ఐదోసారి నన్ను విజేతగా నిలబెట్టిందని చెప్పింది ప్రియాంక.

Leave a comment