కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పటంలేదు గంటల కొద్దీ సిస్టం ముందు కూర్చొని పనిచేయవలసి ఉంటుంది.వర్క్ వుట్స్ తో పాటలు బరువు తగ్గే ఆహారం కూడా తీసుకుంటే మంచిదంటున్నారు ఎక్స్పర్ట్స్.ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు నీళ్ళలో ఒక స్పూన్  ఆపిల్ సిడర్ వెనిగర్ ను కలుపుకొని త్రాగాలి 15 రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది. కొబ్బరినూనె ఏదోవిధంగా ఆహారంగా తీసుకోవాలి.జీలకర్ర అల్లం మెత్తగా నూరి నీళ్లు తాగాలి ఇలా తాగితే బరువు పెరిగే అవకాశం ఉండదు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా తినే ఆహారం పైన దృష్టి పెట్టి క్యాలరీలు పెరగకుండా చూసుకుంటూ వ్యాయామం చేయాలి

Leave a comment