విటమిన్ ‘ఇ’ చాలా ముఖ్యమైంది అంటున్నాయి అధ్యయనాలు .ఇది కొవ్వులో కరిగి శరీరంలో నిల్వ ఉండే విటమిన్ . సాధారణంగా విటమిన్ ‘ఇ’ లోపాన్నీ గుర్తించటం కూడా చాలా కష్టం .ఇది శరీరరానికి అత్యవసరమైన విటమిన్ ,యాంటి ఆక్సిడెంట్స్ లాగా పని చేసి దీర్ఘకాలిక రుగ్మతలకు కారణం అయ్యో ప్రీరాడికల్స్ నుంచి పరిరక్షిస్తుంది. ఇ విటమిన్ నట్స్ గింజలు ,వెజిటెబుల్ ఆయిల్స్ పూర్తి స్థాయి ధాన్యాలు ఆకు కూరల్లో ఉంటుంది.బ్రూకోలి,టమోటో సాస్ రెడ్ కాప్సికం ,క్యారెట్లు కొన్ని రకాల చేపల్లో లభిస్తుంది. విటమిన్లు ఖనిజాలు పోషకాల గురించి ఆలోచించుకొనే వారు తప్పక ఇ విటమిన్ ను దృష్టిలో ఉంచుకోండి అంటున్నారు అధ్యయనకారులు.

Leave a comment