చలిలో ఉదయాన్నే లేవడం కొంచం కష్టమే కానీ వాళ్ళు చెమటలు పట్టేలా ఆ సమయంలో జాగింగ్ చేస్తే ఎన్నో ప్రయోజలున్నాయంటాన్నారు నిపుణులు. కొవ్వు కరిగించడంలో జిమ్ లు డాక్టర్లు చేయలేని పనులు జాగింగ్ చేస్తుంది. ఎముకులు, కండరాళ్ళు ఫిట్ గా అవుతాయి. దీనికి తోడు హెల్ది డైట్ మెయిన్టేనెంస్ చేస్తే బరువు తగ్గిపోతారు. మాములుగా నడిచినా సరే రక్త కణాలు చురుకుగా కదులుతాయి. మెదడుకు  చురుకుగ్గా రక్తం సరఫరా అయి శక్తి వంతంగా పని చేస్తుంది. మంచి నిద్ర పడుతుంది. ఉదయం వయామం రాత్రి నిద్రను తీసుకు వస్తుంది. పైగా ఆటో మేటిక్ గా ఉదయం లేస్తాం కూడా డయాబెటిస్ వున్న వాళ్ళ లో షుగర్ లెవెల్ కంట్రోల్ చేయడానికి జాగింగ్ కు మించిన అవుషదం లేదు.

Leave a comment