చలి రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు. తీవ్రమైన చలి గాలుల కారణంగా కంటిలోని తేమ ఆవిరైపోయింది. కళ్ళు పోదిబరిపోయి ఎరుపెక్కడం, దురద పెట్టడం సాధారణంగా జరిగే అసౌకర్యం కళ్ళకు హాని జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల్లో మొదట గోరు వెచ్చని నీళ్ళు మాటి మాటి కి తాగుతూ వుండటం. వ్యాధి నిరోధక శక్తిని పెంచే నిమ్మ జాతి పండ్లు, ముదురు రంగు ఆకు కూరలు తీసుకోవడంతో పాటు అన్ని రకాల సూప్స్ మేలు చేస్తాయి. ఫ్యాట్ ఆమ్లాలు అధికంగా వుండే ఆహారం తీసుకోవడం తో పాటు విటమిన్-ఏ, విటమిన్-బి లు అధికంగా వుండే ఆహారం తీసుకోవడం తో పాటు హీటర్, ఏసి, బస్సు కిటికీలు వీటిల్లో దేనికి మరీ దగ్గరగా కూర్చోకూడదు. కంప్యూటర్ ముందుకు ఎక్కువ సేపు పని చేసే సమస్యే ఇరవై సెకేన్లకొకసారి విరామం విరామం అనుకోవాలి. ప్రతి ఇరవై నిమిషాలకు కంప్యూటర్ కు దూరంగా 20 అడుగుల దూరం వెళ్ళాలి.
Categories
WhatsApp

చలి గాలికి కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి

Leave a comment