సీజన్ మారిపోగానే చర్మ సంరక్షణ అలవాట్లు మార్చుకోవాలి ఒక రుతువులో వాడిన వస్తువులు ఇంకో రుతువులో పనికిరావు చలి తీవ్రత పెరుగుతుంది. వేడి నిటితో మొహం కడుక్కోవాలి. అల్కహాల్ కంటెంట్ వున్న స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కు వింటర్ లో దూరంగా వుండాలి. ఇవి చర్మాన్ని పొడి బారేలా చేస్తాయి. ఎక్కువ సమయం ముఖానికి ఆవిరి పెట్టాలి. ఆవిరి వల్ల నాచురల్ ఆయిల్ ఉత్పత్తి తగ్గిపోతుంది. సిజన్ మారగానే మాయిశ్చురైజర్ ను ఎంచి తీసుకోవాలి. చర్మ సంరక్షణ కోసం ప్రత్యేక మైన జాగ్రత్తలు తీసుకోవాలి.

Leave a comment