అతిధులొస్తే చల్ల చల్లగా వారికి సలర్డ్స్, కస్టర్డ్స్ ఇవ్వాలనిపిస్తుంది .ముందే చేసిపెడితే బాగుండవు లేదా వచ్చినవాళ్ళని కూర్చోపెట్టి వంటింటికి పోవాలి .ఇదిగో ప్రొడయిన్ డిప్ ఆన్ ఫేస్ సర్వింగ్ జెల్ అలాంటి సమయంలో ఉపయోగపడుతుంది.ఇందులో ట్రూక్స్ పేరెంటుగా కనబడే అక్రలిక్ పాత్రలో ఇమిడే ఓ స్టెయిన్లెస్ స్టీల్ గిన్నె ఉంటుంది.అక్రలిక్ పాత్రలో ఐస్ ముక్కలు వేసి స్టీల్ పాత్ర అందులో పెట్టేస్తే మనం చల్లగా ఉంచాలనుకున్న పదార్థాలు కొన్ని గంటల పాటు చల్లగా ఉంటాయి.వచ్చిన వాళ్ళతో కాసేపు కబుర్లు చెప్పుకుంటూ వీటిని తినొచ్చు.

Leave a comment