చామంతి,నారు పోసేందుకు ఇది అనువైన కాలం కాస్త చోటులలో చక్కని చామంతిని పెంచుకోవాలంటే ఒక టబ్ లో మట్టిలో నారు చెల్లి పైన పొరగా మట్టి వేస్తే పది రోజుల్లో మొలకలు వస్తాయి వీటిని కుండీల్లో పెంచుకోవచ్చు అయితే నీరు ఎక్కువ నిల్వ ఉండకూడదు.సూర్య రశ్మి 20 నుంచి 27 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అందితే చాలు.రెండు మూడు రోజులకో సారీ నీళ్లు పోస్తూ పొడుగ్గా పెరిగే మొక్కలకు కర్రలతో ఊతం ఇవ్వాలి. తర్వాత పై కాండపు మొగ్గ తుంచితే పక్క కొమ్మలు వస్తాయి. నెల రోజుల తర్వాత జిబ్బరిల్లిక్ ఆమ్లం పిచికారి చేస్తే మొగ్గలు చక్కగా వస్తాయి మూడు నుంచి నాలుగు నెలల పాటు చక్కగా పూలు పూస్తాయి.

Leave a comment