చిట్కాలను చిన్నచూపు చూడకూడదు. ఒక్కసారి చాలా చిరాకనిపించే ఎన్నో సమస్యలకు చిటికెలో పరిష్కారం చూపిస్తాయి చిట్కాలు. ఇప్పుడు తియ్యని వస్తువులు. పంచదార వంటివి ఎంత జాగ్రత్తగా ఎంత ఎత్తులో పెట్టిన చమటలు వెతుక్కుంటూ వచ్చేస్తాయి. అలాంటప్పు చీమలు నడిచే దారిలో దాల్చిన చక్క లేదా లవంగం పెట్టినా చీమలు ఆ దరిదాపుల్లోకి రావు. అలాగే మనం ఎంతో ఇష్టంగా కొని దాచుకున్న బుక్ షెల్ప్ ఎన్నో సార్లు శుభ్రంగా సర్దినా సన్నటి పురుగులు వస్తాయి. పుస్తకాలు పాత బదిపోతే చాలు ఇక ఈ పురుగులు పుస్తకాలను తినేస్తాయి. సెల్ఫ్లో గంధపు చెక్కను ఉంచితే పురుగులు దగ్గరకు కూడా రావు. గంధపు పొడిని నీళ్ళలో తడిపి చిన్న గోలిలుగా చేసి ఎండ పెట్టి వీటిని షెల్ఫులో, బట్టల బీరువాలో పెడితే పాత వాసన రాకుండా ఉంటాయి. ఆకు కూరలు వండేటప్పుడు. కదలు తిది పారేయకుండా ఆ కదలను మిక్సిలో పడేసిడ పేస్టు ముక్కలకు వేస్తె ఏపుగా పెరుగుతాయి.

Leave a comment