పదిహేడేళ్ళ పాయల్ జింజిడ్ ,బి బిల్ అండ్ మిలింద గేట్స్ ఫౌండేషన్ సంస్థ ఇచ్చే ఛేంజ్ మేకర్ అవార్డ్స్ అందుకుంది చిన్న వయసులోనే సామజిక కార్య కర్తగా మరి,బాల్య వివాహాలు ,బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినందుకు రాజస్థాన్ కు చెందిన పాయల్ జింజిడ్ఈ పురస్కారం అందుకున్నది. రాజస్థాన్ లో మారు మూల గ్రామాల చిన్నారులందరిని నమకరించి వారి సమస్యలను ఒక వేదిక పైకి తనకు వచ్చే దిశగా మొదలైన బాల పార్లమెంట్ కు నేతృత్వం వహించేది పాయల్ ప్రతి గ్రామానికి చెందిన యాబై విద్యార్థులు ఈ పార్లమెంట్ లో ఇట్లని తమ సమస్యల వర్తించే వరకు తీసుకపోయేవారు . ఎనిమిదేళ్ళుగా తాను చేస్తున్న కృషిలో పాయల్ బాల్య వివాహాల సంఖ్య తగ్గించ గలిగింది . చిన్న పిల్లలను పాఠశాల లకు వెళ్ళేదిశగా ప్రోత్సహించి . ఈ చేంజ్ మేకర్ అవార్డుని తీసుకుంది.

Leave a comment