కాలేజీ అమ్మాయిలు ఎంతో సింపుల్ గా ఉన్నా వాళ్ల చిన్న చిన్న అలంకరణలతోనే గొప్ప అందం కనిపిస్తుంది. ఎక్కువ నగలు ఉండవు చెవులకు స్టడ్స్ ,చేతికో బ్రాస్ లెట్ ,చెప్పులు,బ్యాగ్ చాలు ఇవి ఛేంజ్ బుల్ ప్యాషన్ వి తీసుకంటే ఒకే వస్తువుని మార్చి మార్చి పెట్టుకోనే వీలు ఉంటుంది. చెవులకు పెట్టుకొనే డ్రెస్స్ ,స్టడ్స్ ,పెండెంట్స్ ఇవన్నీ కలిసి ఒకే నగలు వస్తాయి. ఒక్క సారి వాటిలో రాళ్ళు కూడా మార్చుకొవచ్చు. ఒక జాత కొంటే విటిని ఎన్నో విధాలుగా మార్చుకోవచ్చు . ఒక్క స్కార్ఫ్ తీసుకోంటే దాన్నీ ఎన్నీ రకాలుగా ధరించవచ్చో యూట్యూబ్ లో వీడియోలు కూడా ఉన్నాయి. మొత్తంగా సింపుల్ గా ఉండటం లో ఫ్యాషన్ దాక్కుని ఉంటుంది.

Leave a comment