ఈ చలి రోజుల్లో అన్నం కంటే వేడి వేడి చపాతీలు తినాలని అనిపిస్తుంది. గ్లోటెన్ అలర్జీ లేకపోతే వారంలో నాలుగు రోజులు రెండు పూటలా తిన్న పర్లేదు. అయితే గోధుమ పిండితో పాటు చిరుధాన్యాల పిండి,అవిసె పొడి కూడా కలపితే ఆరోగ్యం.అలాగే పిండిలో తురిమిన క్యారెట్ బీట్రూట్ ఉడికించిన ఆకు కూరలు వంటివి కలుపుకొంటే విటమిన్స్ మినరల్స్ కూడా లభిస్తాయి. వీటిలో ఉప్పు కారం కాస్త తక్కువ వేయటం కూర పప్పు ఎక్కువగా తీసుకోవటం మంచిది. రోట్టెలపై నూనె ఎక్కువగా వద్దు అలాగే కొన్ని పండ్లు కూడా ఆహారంలో తీసుకొంటే మంచిది ..

Leave a comment