పసుపు రంగులో చక్కగా కనిపించే దోసకాయ లో ఎన్నెన్నో పోషకాలున్నాయి. ప్రతి రోజు భోజనంలో ఎదో రూపంలో తినండి అంటున్నాయి అధ్యాయినాలు. విటమిన్ కె, ఎ బి, సి వంటివి అననూ అనారోగ్యాలకు ఔషధాల వంటివి. మెగ్నీషియం, పోటాషియం, సోడియం, సిలికాన్, సల్ఫర్ వంటి ఖనిజాల తో పాటు ఇతరాత్ర యాంటీ అక్సిడెంట్స్ దోసకాయలో అధికంగా దొరుకుతాయి. ఇందులో 60 శాతం నీరే. ఆ నేరు శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు చర్మ సౌందర్యాన్ని కాపాడేందుకు ఎంత గానో పనికి వస్తుంది. ఇక శరీర బరువు తో బాధ పడే వారికి దోసకాయ చాలా మంచి ఆహారం. దోసకాయ సిరోజాల ఎదుగుదలకు ఎంతో బాగా ఉపయోగ పడుతుందని సలాడ్ లాగా తిన్నా పోషకాలు శరీరానికి అందుతాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment