‘ఎక్కువ మంచి నీళ్ళు తాగడం’, ఎండ నేరుగా మీద పడుతుంది నీడ లోనికి పొండి’ అని క్షణం క్షణం మనం గురించి మన చర్మ పరిస్థితి  గురించి హెచ్చరికలు చేస్తూ వుంటే ఎలా వుంటుంది? అలాగే చర్మం జిడ్డుగా వుందా? పొడిగా వుందా?దీనికి పోషణ కావాలా? ఫలానా చిట్కా ఉపయోగ పడుతుంది చూసుకోండి అని హెచ్చరిస్తూ వుంటే ఎంత బావుంటుంది ? ఇదిగో అలా తయ్యారై వచ్చిందే వె స్కిన్ అనలైజర్. స్మార్ట్ ఫోన్కు అనుసంధానమై పని చేసే దాన్ని బుగ్గ పైన పెట్టుకుంటే చర్మం పరిస్థితి గురించిన సమాచారం ఇచ్చేస్తుందీ పరికరం. ఇందులోని స్పెన్సర్లు చుట్టూ వున్న గాలి లోని తేమ, అతి నీల లోహిత కిరణాల తీవ్రత గురించి విషయాల్ని సేకరించి, చర్మం తీరుని విశ్లేషించి, ఏ చిట్కాలు పాటించాలో సూచిస్తుంది. ఈ వె స్కిన్ ఎనలైజర్.

Leave a comment