వంట గదిలో అప్పుడప్పుడు చేతులు వేళ్ళు కాలుతూనే ఉంటాయి. వెంటనే నీళ్ల కింద చేతులు పెట్టకుండా అలోవెరా గుజ్జు రాయమంటున్నారు ఎక్సపర్ట్స్. ఇది చర్మం పైన పొరలా పరచుకుంటుంది దానితో నరాల చివరలు గాలికి ఎక్స్ పోజ్ అవ్వకపోవటంతో మంట అదుపులోకి వస్తుంది. పైగా కలబంద గుజ్జు  గాయాన్ని త్వరగా మాన్పుతుంది. ఆ ప్రదేశంలో మచ్చ ఏర్పడదు కూడా.

Leave a comment