వయసుతో వచ్చే మడతలు పోగొట్టేందుకు స్కిన్ లిఫ్టింగ్ మైక్రో కరెంట్ బ్యూటీ మెషిన్ మార్కెట్ ల్లోకి వచ్చింది. న్యూ అప్ గ్రేడ్  టెక్నాలజీతో రూపొందించిన ఈ డివైజ్ 3.7 వోల్టేజ్ తో పని చేస్తుంది. ఈ యాంటీ రింకిల్స్ డివైజ్ క్రమం తప్పకుండా 28 రోజులు వాడితే మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు.స్కిన్ మాయిశ్చరైజింగ్ కోసం మెరుపు కోసం,మెరుపు కోసం ఫిట్ నెస్ కోసం దీని తో గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేసుకోవాలి. ఇలాంటి డివైజ్ లు కొనేప్పుడు వినియోగదారుల రివ్యూలు ఆ సైట్స్ క్రెడిబిలిటీ లను దృష్టిలో ఉంచుకోవాలి.

Leave a comment