వర్షాలు మొదలయ్యాయి. ఈ తడిపొడి సీజన్ లు చర్మం కాంతి వంతంగా ఉండాలంటే వాటర్ బెస్ట్ మాయిశ్చరైజర్ లో చర్మం మాయిశ్చరైజ్ చేయాలి. ప్రతి రెండ్ గంటలకు ఒక్కసారి జెంటిల్ ఫేస్ వాటర్ తో ముఖం కడుక్కోవాలి. టోనర్ తప్పని సరిగా వాడాలి. షేస్ వాష్ కు రోజ్ వాటర్ బాగా పని చేస్తుంది. ఇందులో కూలింగ్ గుణాలు ఉంటాయి. సన్ స్క్రీన్ అవసరాన్నీ బట్టి వాడాలి. బ్యాగ్ లో ఎప్పుడు ఫేస్ వైప్స్ ఉంచుకోవాలి. వీటితో చర్మంపై మురికి ని తొలగించవచ్చు .ఈ సీజన్ లో పండ్లు తినాలి అత్తి పండ్లు,రేగుపండ్లు, ఎండు ద్రాక్ష మొదలైనవి ప్రతి రోజూ తీసుకొంటే మంచిది.

Leave a comment