కొంచెం వయసు పెరగుతూ ఉన్నా గాఢత ఎక్కువగా ఉన్న సబ్బులను వాడుతున్న చర్మం పై తేమ తగ్గిపోయి పొడిబారుతుంది. అలాంటప్పుడు చేయవలిసిన పని చర్మం తేమను కోల్పోకుండా చూడటం ముఖ్యం. పెట్రోలియం జెల్, మినరల్ ఆయిల్స్ వంటివి ఉపయిగించి చర్మం తేమగా ఉండేలా చూడోచ్చు. మరి వేడి నీటి స్నానం కాకుండా గొరు వెచ్చని నీటితో స్నానం ముగించాలి. వేడి నీళ్ళతో చర్మంలోని సహజసిద్దమైన నూనెల్ని కోల్పోతాం. ముఖ్యంగా సబ్బు వాడకం తగ్గించాలి. అలాగే చాలా తేలికైన అల్కహాల్ గాఢత లేని సో ప్ వాడుకోవాలి. అలాగే స్నానం చేసిన వెంటనే శరీరం మీద తడి ఆరకముందే కాళ్ళు, చేతులకు మాయిశ్చరయిజర్‌ రాసుకోవాలి.

Leave a comment